corona lockdown

Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం

Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం

క‌రోనావైరస్‌ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్‌డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.

Nov 22, 2020, 06:24 AM IST
Sriharikota: పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో మరో ఘనత..రేపు ఒకేసారి పది ఉపగ్రహాల ప్రయోగం

Sriharikota: పీఎస్ఎల్‌వీ సిరీస్‌లో మరో ఘనత..రేపు ఒకేసారి పది ఉపగ్రహాల ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి రేపు మధ్యాహ్నం పీఎస్ఎల్వీ  సీ 49 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఏకంగా పది ఉపగ్రహాల్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో.

Nov 6, 2020, 05:34 PM IST
Corona effect: శ్రీహరికోటలో లాక్‌డౌన్

Corona effect: శ్రీహరికోటలో లాక్‌డౌన్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట (sriharikota) లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (SDSC-SHAR) లో లాక్‌డౌన్‌ను విధించారు.

Jul 20, 2020, 12:46 PM IST
Nithin Marriage: నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్

Nithin Marriage: నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్

కరోనా కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ - షాలిని వివాహానికి (Nithin Wedding) డేట్ ఫిక్స్ అయింది.  వాస్తవానికి ఏప్రిల్ 16న నితిన్, షాలిని ప్రేమ వివాహం జరగాల్సి ఉండగా..  కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

Jul 18, 2020, 06:02 PM IST
Metro rail: మెట్రోరైలును అప్పుడే వద్దంటున్న జనం

Metro rail: మెట్రోరైలును అప్పుడే వద్దంటున్న జనం

కరోనా వైరస్ మనిషిని ( Corona virus fear )  ఎంతగా  భయపెట్టాలో అంతగా భయపెట్టేసింది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ( covid 19 spread ) నేపధ్యంలో ఏది అవసరం..ఏది కాదనేది ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారా లేదా అంటే...లోకల్ సర్కిల్స్ ( LocalCircles survey ) సర్వే ప్రకారం అవుననే అన్పిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మెట్రోరైలుకు ససేమిరా ( metro journey ) అంటున్నారు...పూర్తి వివరాలు ఇవీ..

Jun 29, 2020, 05:16 PM IST