Tickets Price Cut: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో న్యూఇయర్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తక్కువ ధరల్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Indigo Airlines Service Slow down: ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్నం 12:30 సమయం నుంచి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
Indigo Summer Sale: తక్కువ ధరలో విమానంలో తిరిగేందుకు ఇదే మంచి అవకాశం. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక సమ్మర్ సేల్ నడుస్తోంది. హెలో సమ్మర్ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ సేల్‌లో ముందుగా బుక్ చేసుకుంటే బస్సు, రైలు కంటే తక్కువకే విమానయానం చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Sandwich Screw and Bolt: మీరు తినే ఆహారం చూసి తినండి. హోటల్, రెస్టారెంట్ల నుంచి పార్సిల్ తెచ్చుకుని తింటుంటే పరిశీలించి తినాలి. లేకపోతే వింత వింత వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఓ ప్రయాణికురాలికి శాండ్విచ్లో ఇనుప బోల్ట్, స్క్రూ వచ్చింది.
My City My Heritage Walk in Hyderabad: హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీలో ఇండిగోరీచ్ మై సిటీ మై హెరిటేజ్' వాక్‌ను నిర్వహించింది. గొప్ప చరిత్రకు హైదరాబాద్ పట్టణం సాక్ష్యంగా నిలిచిందని ఇండగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ అన్నారు. ఈ నగరం పర్యాటక కేంద్రంగా కలకాలం నిలిచిపోయే ఆర్కిటెక్చర్ అని చెప్పారు.
Indigo Deal: భారత విమానయాన రంగంలో అతిపెద్ద సంచలనమిది. విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసుకున్న ఒప్పందం భారత విమానయానంలో పెనుమార్పుకు కారణం కావచ్చు.
Indigo Airlines Forgot Passengers Luggage At Hyderabad Airport: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానం బయలుదేరింది. ఈ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే.. ప్రయాణికులు తమ లగేజీ కోసం వెతికారు. గంటల తరబడి లగేజీ బెల్ట్ వద్దే నిలబడ్డారు. అయితే చివరకు వారి బ్యాగులను హైదరాబాద్‌లోనే మర్చిపోయి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
IndiGo winter Sale 2023: భారతదేశంలో దూసుకుపోతోన్న ఇండిగో విమానయాన సంస్థ ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అందులో భారీ తగ్గింపు రేట్లకే టికెట్లు దొరకనున్నాయి. ఆ వివరాలు
Flight Tickets: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం గత కొద్దిరోజులుగా కిటకిటలాడిపోతోంది. అసలిది విమానాశ్రయమేనా అనే సందేహం వచ్చేలా ఉంది. అదే సమయంలో ఢిల్లీ నుంచి దేశంలోని పలు నగరాలకు విమాన ఛార్జీలు కూడా అమాంతం పెరిగిపోయాయి.
Rana Daggubati Slams Indigo airlines: తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణించిన రానా దగ్గుబాటి బ్యాగేజ్ మిస్ అవ్వడంతో ఆయన వరుసగా ట్వీట్లు చేస్తూ ఇండిగో నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు.
The Sharjah-Hyderabad flight made an emergency landing in Karachi, Pakistan. An Indian Indigo flight made an emergency landing due to a technical problem and was diverted to Karachi, Pakistan
Pooja Hegde tweeted about an Indigo staff member for his rude behaviour. She named the person and wrote that he used an 'arrogant, ignorant and threatening tone' with her for no reason. The actress also wrote that she doesn't tweet about these issues but brought it to everyone's notice as she found it appalling
Flight fares: అంతర్జాతీయంగా విమానయానంపై ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో.. విమాన ఛార్జీలు తగ్గే అవకాశముంది. రానున్న నెలల్లో ప్రస్తుతంతో పోలిస్తే ఛార్జీలు దాదాపు సగం తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
Indigo Vaxi Fare: కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు తమ విమానాల్లో 10 శాతం డిస్కౌంట్ తో ప్రయాణించే వీలును కల్పిస్తున్నట్లు ఇండిగో విమానాయాన సంస్థ ప్రకటించింది. 'వ్యాక్సీ ఫేర్' పేరుతో ఉన్న ఈ ఆఫర్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తాము విమానంలోకి ఎక్కే ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
Omicron scare, IndiGo cancel 20% flights : దేశంలో పెరిగిపోతోన్న కోవిడ్ కేసుల దృష్ట్యా 20 శాతం విమానాలను రద్దు చేసిన ఇండిగో. ఫ్లైట్స్ బుకింగ్స్‌లో ఫ్రీగా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించిన ఇండిగో.
ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపత్యంలో దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్ వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. దేశీయంగా విమాన ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.
విమానంలో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో ఓ మహిళ (Woman delivers baby ) ప్రసవించింది. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో (IndiGo) వెల్లడించింది.
ముంబై నుంచి ఢిల్లీకి పయనమైన ఇండిగో విమానానికి( Indigo flight) ఊహించని పరిణామం ఎదురైంది. నింగిలోకి ఎగరిన కాసేపటికే ఓ పక్షి విమానానికి (Bird hit forces flight) ఢీకొనడంతో వెంటనే తిరిగి ముంబైకి రావలసివచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.