Dgca imposes 22 crores fine on indigo: గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఇండిగో ఎయిర్ లైన్స్ అనేక విమానాలను రద్దుచేసింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రాజుకుంది. సరైన కారణాలు లేకుండా ఓవర్ నైట్ లో విమానాలు రద్దు అంటూ సంస్థ ప్రకటించడంతో ప్రయాణికులు నానా హైరానాకు గురయ్యారు. దీనిపై డీజీసీఏ 4 గురు సభ్యులతో కూడిన కమిటిని ఏర్పాటు చేసింది.
Indigo: వేళకు బస్ లేదని అక్కడక్కడ... ఇబ్బంది పడటం సర్వ సాధారణం... రైలు రావడం ఆలస్యమైనా.. వేళకు రాకపోయినా ఆందోళన... రైలు రద్దైతే ఆ పరిస్థితి ఊహించుకోవడమే కష్టం... అదే విధంగా ఈ మధ్య విమానాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందకుపైగా విమానాలు కదల్లేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అది ఇండిగో విమానాల వల్లే జరిగింది. ఇంతకీ ఈ విమానాల రద్దు వెనక అసలు కారణాలు ఏంటని విశ్లేషిస్తే....
Indigo flight row: దేశ మంతట ఎక్కడ చూసి ఇండిగో ఎయిర్ లైన్స్ రద్దు గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. అయితే.. తాజాగా.. ఒక వ్యక్తి అచ్చం ఇండిగొ మోడల్ ఆటోను క్రియేట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Pm modi first reaction on indigo flight row: నియమాలు, నిబంధనలు అనేవి ప్రజలకు ఇబ్బందికరంగా మారకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాల రద్దుపై వివాదంపై తొలిసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Indian airlines key announcement on flights: ప్రయాణికులకు కల్గిన ఇబ్బందుల పట్ల ఇండియన్ ఎయిర్ లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మునుపటి పరిస్థితులు వచ్చేలా విమానాలు నడిపేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
Guwahati chennai indigo flight: మరో ఇండిగో విమానం పెనుప్రమాదం నుంచి బైటపడింది. ఈ క్రమంలో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మేడే కాల్ ను ఎయిర్ కంట్రోల్ కు సందేశాన్ని పైలేట్ పంపాడు. ఈ ఘటన ఫ్లైట్ లో ఉన్నవాళ్లను ఒక్కసారిగా టెన్షన్ కు గురిచేసింది.
Tickets Price Cut: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో న్యూఇయర్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తక్కువ ధరల్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాజమండ్రి వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్వీసులు ఎట్టకేలకు ప్రారంభమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indigo Airlines Service Slow down: ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్నం 12:30 సమయం నుంచి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
Daily IndiGo Flight From Vijayawada To New Delhi: ఆంధ్రప్రదేశ్‌కు మరో విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దేశ రాజధాని నవ్యాంధ్ర రాజధాని మధ్య అనుబంధం మరింత బలోపేతం కానుంది.
Indigo Summer Sale: తక్కువ ధరలో విమానంలో తిరిగేందుకు ఇదే మంచి అవకాశం. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక సమ్మర్ సేల్ నడుస్తోంది. హెలో సమ్మర్ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ సేల్‌లో ముందుగా బుక్ చేసుకుంటే బస్సు, రైలు కంటే తక్కువకే విమానయానం చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Sandwich Screw and Bolt: మీరు తినే ఆహారం చూసి తినండి. హోటల్, రెస్టారెంట్ల నుంచి పార్సిల్ తెచ్చుకుని తింటుంటే పరిశీలించి తినాలి. లేకపోతే వింత వింత వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఓ ప్రయాణికురాలికి శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్, స్క్రూ వచ్చింది.
Flyers Protest: డియోఘర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటి వరకు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ప్యాసింజర్స్ ఇండిగో ఆఫీస్ కు చేరుకున్నారు. మూకుమ్మడిగా అక్కడ నినాదాలు చేశారు.
Ayodhya Flights: మరి కొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానున్న నేపధ్యంలో అన్ని దార్లు అయోధ్యకే పరుగులు తీస్తున్నాయి. దేశంలోని వివిధ నగరాల్నించి అయోధ్యకు నేరుగా విమానాలు నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indigo Deal: భారత విమానయాన రంగంలో అతిపెద్ద సంచలనమిది. విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసుకున్న ఒప్పందం భారత విమానయానంలో పెనుమార్పుకు కారణం కావచ్చు.
Indigo Airlines Forgot Passengers Luggage At Hyderabad Airport: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానం బయలుదేరింది. ఈ విమానం గమ్యస్థానానికి చేరుకోగానే.. ప్రయాణికులు తమ లగేజీ కోసం వెతికారు. గంటల తరబడి లగేజీ బెల్ట్ వద్దే నిలబడ్డారు. అయితే చివరకు వారి బ్యాగులను హైదరాబాద్‌లోనే మర్చిపోయి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
Indigo Flight Emergency Exit Door: విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన విమానంలోని ప్రయాణికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంకొంతమందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
Indigo Airlines: అతి తక్కువ ధరకు విమానయానం చేయాలనుంటే..ఇదే మంచి అవకాశం. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. దేశంలో ఎక్కడికైనా సరే అత్యంత తక్కువ ధరకే వెళ్లే అవకాశం. ఆ వివరాలు మీ కోసం.
Rana Daggubati Slams Indigo airlines: తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణించిన రానా దగ్గుబాటి బ్యాగేజ్ మిస్ అవ్వడంతో ఆయన వరుసగా ట్వీట్లు చేస్తూ ఇండిగో నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.