ప్రేమ పేరుతో చాలా మంది యువకులు యువతులను వేధిస్తుంటారు. ఇలానే ఏలూరులో ఒక యువకుడు ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని టార్చర్ చేయటం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా..
Pollution Control : రోజురోజుకూ వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతోన్నాయి. అదే స్థాయిలో కాలుష్యం కోరలు చాస్తోంది. వాటిని నియంత్రించేందుకు జేఎన్టీయూ ప్రొఫెసర్ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్పెషల్గా యంత్రాన్ని సృష్టించారు.
Singareni Results: సింగరేణిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి
Khaitalapur Bridge: భాగ్యనగర వాసులకు మరో శుభవార్త అందింది. త్వరలో మరో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగనుంది. దీనిని మంత్రి కేటీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.
ఆ పెద్దాయన వయసు 64 ఏళ్లు.. ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన వి.సత్యనారాయణరెడ్డి చదువు పైన శ్రద్ధ వదలకుండా.. జాతీయస్థాయి గేట్ పరీక్షలో 140వ ర్యాంకు సాధించి చదువుకు వయసుతో పనిలేదని నిరూపించారు.
telangana polycet 2021 application last date extended: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షలకు సంబంధించిన దరఖాస్తు గడువు పొడిగిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా తెలంగాణ పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును కూడా మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Engineering, Pharmacy final semester exams postponed: హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ (JNTU) ప్రకటించింది. జేఎన్టీయూ వీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల14 నుంచి జరగాల్సి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
తెలంగాణ ఎంసెట్ 2020 ( TS EAMCET 2020 ) అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులు emcet.tsche.ac.in పోర్టల్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Telangana Exams Postponed | తెలంగాణలో ( Telangana) ప్రస్తుతం నెలకొన్న పరిస్థితలను గమనించి అన్ని పరీక్షలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ( Sabitha Indra Reddy) ప్రకటించారు.
JNTUH Exams | తీవ్ర వాయగుండం కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. యూజీ, పీజీ రెగ్యూలర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా (JNTUH Exams postponed) వేసినట్లు జేఎన్టీయూ ప్రకటించింది.
TS EAMCET 2020 Admit cards: హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 లేదా TS EAMCET 2020 కు సంబంధించిన వివరాలు జూన్ 27 విడుదల కావాల్సి ఉండగా.. ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం వేచి చూస్తున్న విద్యార్థుల కోసం జేఎన్టీయూ కీలక ప్రకటన చేసింది.
Degree, B.Tech exams 2020 | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.