Krithika free Launch Scam: కొన్నిరోజులుగా క్రితీక ఇన్ ఫ్రా వాళ్లు సరైన విధంగా స్పందించక పోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
Hyderabad Metro trains: హైదరాబాద్ లో మెట్రో రైళ్లలో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తొంది. దీంతో అరగంట పాటు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడినట్లు తెలుస్తొంది.
Clash Between With Two Women On Dry Cloths Issue: ఇద్దరి మహిళల మధ్య జరిగిన కొట్లాట ఒకరి ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చిన్న విషయంలో ఆవేశానికి లోనైన ఓ యువకుడు ఒకరి హత్యకు ప్రయత్నించాడు.
Ganja Gang Attack: గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హైదరాబాద్ శివారు ఎల్బీనగర్లో తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గంజాయి బ్యాచ్ వసూళ్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వ్యాపారులపై గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడింది. పండ్ల బండ్లను పెట్రోల్ పోసి దహనం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటపై పోలీసులు విచారణ చేపట్టారు.
YS Sharmila On LB Nagar Woman Incident: గిరిజన మహిళను పోలీసులు దారుణంగా కొట్టారని మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గిరిజన శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని నిలదీశారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.
LB Nagar RHS flyover Photos: విజయవాడ వైపు నుంచి హైదరబాద్ నగరంలోకి ప్రవేశించి ప్రయాణికులు, వాహనదారులకు ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇక ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.
Revanth Reddy: ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వరుస కార్యక్రమాలతో క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు
BiggBoss Siri: బిగ్ బాస్ ఫేమ్ హైదరాబాద్ లోని ఎల్బీనగర్ సందడి చేసింది. కార్లు షోరూమ్ కు వచ్చిన సిరి 2022 మోడల్ బ్రెజా కారును లాంచ్ చేసింది. సిరిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో పోలీసులు షోరూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు.
Minor Rape Victim: దేశంలో ఎన్నో కఠిన చట్టాలను తీసుకొచ్చినా మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ మరో ఘటన బయట పడింది.
Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్న రేవంత్ రెడ్డి.. కొత్త సీటుకు వెళ్లనున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ లేదా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల నుంచే టాక్ వచ్చింది. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి ఈ సీట్లను ఎంచుకున్నారని భావించారు.కాని తాజాగా రేవంత్ రెడ్డి పోటీ విషయంలో కొత్త నియోజకవర్గం తెరపైకి వస్తోంది.
Gang War: కొత్త సంవత్సరం రోజు హైదారాబాద్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో రెండు గ్యాంగ్‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad: తెలంగాణలో ( Telangana ) కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ సంక్రమణ పెరుగుతోంది. అయితే గ్రేటర్ (GHMC ) పరిధిలో మాత్రం పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. వరుసగా నాలుగు రోజుగా హైదరాబాద్ లో 500 కన్నా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు ( Coronavirus ) విచ్చలవిడిగా పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం కరో్నా బారిన పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.