Mann ki Baat: దేశంలో కొత్తతరం పోలీసు వ్యవస్థను నడిపించేది మహిళలే అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ కీలక విషయాలు మాట్లాడారు. ఆ కాలం చెల్లిందంటున్నారు మోదీ.
drone tech being used in vaccine supply, agriculture : గతంలో డ్రోన్ల రంగం అనేక ఆంక్షలు, నిబంధనలతో ఉండేదని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్త డ్రోన్ పాలసీ..ఇప్పటికే మంచి ఫలితాలను చూపుతోందన్నారు.
Rahul Gandhi takes dig at PM Narendra Modi: ప్రధాని మోదీ మన్ కీ బాత్లో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిసిందే. అయితే భారత్లో కరోనా వ్యాక్సినేషన్ రేటుకు సంబంధించి వాస్తవాలు ఏమైనా చెప్పాలంటూ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Mann Ki Baat On June 27: శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులను మనం నమ్మాలని ప్రధాని మోదీ కోరారు. తాను కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నానని, దాదాపు 100 ఏళ్ల వయసు ఉన్న తన తల్లి సైతం కోవిడ్19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు.
Mann ki Baat: కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. భారతీయ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
PM Modi On Mann Ki Baat | మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ పొరుగు దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ మీద కన్నెస్తే ఉపేక్షించేది లేదని, గతంలో ఉన్న భారత్ కాదని, ఇప్పుడు పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
'కరోనా వైరస్' ఉద్ధృతంగా విస్తరిస్తున్నందున దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు ఒక్కొక్కరూ తమ వంతు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
'కరోనా వైరస్'కు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఐతే దీనిపై ఈ రోజు మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంపట్ల ప్రజలు బాధపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
భారత ఆర్థిక పురోగతిలో వ్యవసాయం అత్యంత ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ద్వారా ఆయన తన భావాలను ప్రజలతో పంచుకున్నారు. రేడియో కార్యాక్రమం 'మన్ కీ బాత్' లో మాట్లాడిన ఆయన ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తున్నదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడటం ఇది 42వ సారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.