Telangana Govt Announces Sub Committee For Employees: ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప సంఘం ఏర్పాటుతో త్వరలో సమస్యలకు పరిష్కాం లభించే అవకాశం ఉంది.
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజాగా వారి పే స్కేల్‌ను ఫిక్స్ చేసింది ప్రభుత్వం.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశం రాజకీయ వేడిని రాజేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
Salarys Cut: ఉద్యోగులకు పీఆర్సీ చాలా కీలకం. పీఆర్సీతోనే వేతనాలు పెరుగుతాయ్. అందుకే పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పీఆర్సీ ఇస్తే ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గే పరిస్థితి వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది.
AP PRC issue latest updates: ఒకవైపు కొత్త పీర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనలు చేయడం.. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగుల్ని చర్చలకు పిలవడం వంటివి నడుస్తుండగానే.. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను, పింఛన్ వివరాలను ఖరారు చేసి ఆన్లైన్లో పెట్టేసింది.
AP PRC issue, AP Govt calls again employees: కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయిన టైమ్‌లో.. ఇప్పుడు మళ్లీ ఉద్యోగ సంఘాల నేతల్ని చర్చలకు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
APSRTC JAC plan to Stir: విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆర్టీసీ జేఏసీగా ఏర్పడ్డాయి. పీఆర్సీ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు చెబితే అప్పుడు సమ్మె చేపట్టి బస్సుల్ని ఆపేస్తామంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు.
Teachers Union Protest in AP : ఏపీలో పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నిరసనలకు దిగింది. ఏపీ అంతటా రోడ్లమీదకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు.. కలెటక్టరేట్ల ముట్టడికి దిగాయి.
PRC Review: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడనుంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
PRC for Telangana govt employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పీఆర్సీ అమలుకు ఆమోదం తెలపగా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
TS Cabinet meeting points to know: హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని భేటీకి ముందు నెలకొన్న పలు సందేహాల్లో కొన్నింటికి సమాధానం లభించింది. లాక్డౌన్ పొడిగింపు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, పెన్షనర్లకు బకాయిలు చెల్లింపు, నిరుపేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ డీలర్ల డిమాండ్ల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుతో పాటు పలు ఇతర కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
PRC approved for TS govt employees and pensioners: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు (Govt employees and pensioners) ప్రయోజనం కలగనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది.
7th pay commission: ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్న వేతన సవరణ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు 61కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Job Vacancies In Telangana Govt : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగుతుండగా, మరోవైపు నిరుద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. లక్షల్లో ఖాళీలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 30 శాతం ఖాళీలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది.
PRC Report likely To Release Today In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఎంతమేర ఇవ్వనున్నారు, వారి పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఉద్యోగాలు పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
2018 జులై నుండి అమలు చేయాల్సి ఉన్న పీఆర్సీని (PRC) తెలంగాణ సర్కార్ మరోసారి ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ( TSUTF ).. టీచర్స్ పట్ల సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.