Acid Attack In Ongoing RTC Bus In Visakhapatnam: రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో అనూహ్యంగా ఓ వ్యక్తి వచ్చి మహిళలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యాసిడ్ పడడంతో మహిళలు కేకలు పెట్టారు. ఈ సంఘటన వైజాగ్‌లో కలకలం రేపింది.
Girl Friend Stops His Boy Friend Marriage: కరెక్ట్‌గా పెళ్లి సమయానికి వచ్చిన ప్రియురాలు మండపంపై హల్చల్ చేశారు. తన ప్రియుడు మోసం చేశాడని అతడిపై యాసిడ్‌తోపాటు కత్తితో దాడికి పాల్పడింది.
Chhattisgarh Crime News: తనను ప్రేమించి మోసం చేసి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసింది ఓ యువతి. పెళ్లి మండపంలోనే ఈ ఘటన జరగడంతో 12 మంది గాయపడ్డారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Real love story: ప్రేమకు కులం లేదు..మతం లేదు. ఎల్లలు లేవు. ఆస్థి లేదు..అంతస్థు ఉండదు. రూపం అంతకంటే కాదు. ప్రేమ అన్ని హద్దుల్ని దాటేస్తుంటుంది. ఇదేమీ ఫిలాసఫీ కాదు. నిజం..ముమ్మాటికీ నిజం. నమ్మలేకపోతే..రాణి వర్సెస్ సరోజ్ ప్రేమ కధ వింటే అర్ధమౌతుంది.
Delhi acid attack case: ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి ఘటనను సుమొటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. నాలుగు వారాల్లోగా విచారణ జరిపించి నివేదిక అందించాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ తో పాటు ఢిల్లీ సర్కారు చీఫ్ సెక్రటరిని ఆదేశించింది.
Acid Attacks: ఒంటిపై యాసిడ్ పడితే తక్షణం ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. ఆసుపత్రి దూరంగా ఉంటే ముందు ఫస్ట్ ఎయిడ్ అవసరమౌతుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Delhi school girl admitted in Safdarjung hospital after Acid Attack. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న బాలికపై ఓ బాలుడు యాసిడ్ పోశాడు.
Acid Attack In Kerala: పెళ్లికి ఒప్పుకోలేదని నెపంతో ఓ యువకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది కేరళకు చెందిన షీబా అనే మహిళ. తనకు గతంలోనే పెళ్లి అయిన విషయాన్ని అరుణ్ అనే యువకుడ్ని ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని అతడ్ని ఒత్తిడి చేసింది. అయితే ఆమె పెళ్లి విషయం తెలుసుకున్న అరుణ్ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతడిపై యాసిడ్ దాడి చేసిందీ షీబా.
Actress payal ghosh: దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్‌పై కొందరు దాడి చేశారు. మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై యాసిడ్ దాడికి యత్నించినట్లు ఆమె తెలిపారు. వివరాల్లోకి వెళితే..
రోజులు మారిపోయాయి. కొత్త చట్టాలు వచ్చాయి. అయినా మహిళలపై వేధింపులు, మోసాలు జరుగుతున్నాయి. దీంతో ఓ యువతి తిరగబడింది. తనను మోసం చేసిన యువకుడిపై యాసిడ్ దాడులకు (Nandyal Acid Attack) పాల్పడుతోంది. ఈ వారంలో రెండోసారి యాసిడి దాడికి పాల్పడిందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.