English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • amla juice

amla juice

Amla Juice: కేవలం 30 రోజుల్లో.. బరువు తగ్గడంతో పాటు కాంతివంతంగా తయారవ్వాలంటే.. ఉసిరితో ఇలా చేయండి..
amla juice Nov 10, 2025, 06:34 PM IST
Amla Juice: కేవలం 30 రోజుల్లో.. బరువు తగ్గడంతో పాటు కాంతివంతంగా తయారవ్వాలంటే.. ఉసిరితో ఇలా చేయండి..
Why Amla : ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఆహార పదార్థాలు. ఉసిరికాయ..విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. ఇటీవల న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శిఖా సింగ్ సోషల్ మీడియాలో ఆమ్లాతో తయారుచేసే ఒక జ్యూస్ రిసిపీని పంచుకున్నారు. ఆమె చెప్పిన విధంగా ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే ఒక నెలలోనే శరీరంలో.. మంచి మార్పు కనిపిస్తుందని తెలిపారు.
Cholesterol Diet: మీ డైట్‌లో ఈ 4 పదార్ధాలుంటే కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలన
Health Tips Mar 23, 2025, 06:07 PM IST
Cholesterol Diet: మీ డైట్‌లో ఈ 4 పదార్ధాలుంటే కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలన
Cholesterol Diet: ఇటీవలి కాలంలో డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. ఆహారం విషయంలో ఎలాంటి పొరపాట్లు చేసినా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. 
Amla Remedies: తరచూ మూత్రం వస్తోందా, ఉసిరి రోజూ ఇలా తింటే చాలు
Amla benefits Mar 4, 2025, 10:34 PM IST
Amla Remedies: తరచూ మూత్రం వస్తోందా, ఉసిరి రోజూ ఇలా తింటే చాలు
Amla Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా ఎదురయ్యే కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా ప్రకృతిలో ఉందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఆ వివరాలు మీ కోసం.
Beetroot Amla: ఈ జ్యూస్‌ తాగితే గుండె ఆరోగ్యం.. నిత్య యవ్వనం, మలబద్దకం పరార్..
Beetroot Amla health benefits Feb 27, 2025, 09:14 AM IST
Beetroot Amla: ఈ జ్యూస్‌ తాగితే గుండె ఆరోగ్యం.. నిత్య యవ్వనం, మలబద్దకం పరార్..
Beetroot Amla Health Benefits: ఉసిరి, బీట్‌రూట్‌ రెండు ఒక సూపర్ ఫుడ్ అని చెప్పాలి. వీటిల్లో విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయి. బీట్‌రూట్‌, ఉసిరి జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
Amla Juice Remedies: ఉసిరి జ్యూస్ పరగడుపున తాగితే కలిగే అద్భుతాలివే
amla juice Dec 23, 2024, 09:27 PM IST
Amla Juice Remedies: ఉసిరి జ్యూస్ పరగడుపున తాగితే కలిగే అద్భుతాలివే
Amla Juice Remedies: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఇమ్యూనిటీ తగ్గిపోవడమే. అందుకే చలికాలంలో లభించే కొన్ని పదార్ధాలతో ఈ సమస్యను అద్భుతంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
Health Remedies: రోజూ పరగడుపున ఈ జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులివే
amla juice Dec 13, 2024, 06:30 PM IST
Health Remedies: రోజూ పరగడుపున ఈ జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులివే
Health Remedies: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్ర్తత్తగా ఉండాలి. డైట్‌లో పక్కాగా కొన్ని పదార్ధాలుండేట్టు చూసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం.
Immunity Drinks: చలికాలంలో మేజికల్ డ్రింక్స్ ఇవే, అన్ని వ్యాధులకు చెక్
Immunity Boost Drinks Dec 11, 2024, 09:22 PM IST
Immunity Drinks: చలికాలంలో మేజికల్ డ్రింక్స్ ఇవే, అన్ని వ్యాధులకు చెక్
చలికాలం అంటేనే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. శీతాకాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. అందుకే ఇన్‌ఫెక్షన్స్ చాలా సులభంగా సోకుతుంటాయి. ముఖ్యంగా గొంతు గరగర, జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటాయి. అయితే ఈ 5 రకాల డ్రింక్స్ తాగితే ఇమ్యూనిటీ బలోపేతం చేసుకోవడం ద్వారా వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు.
Amla Juice: ఉసిరి రసం తాగుతే శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఇదే..!
Amla Juice Benefits Oct 27, 2024, 11:05 PM IST
Amla Juice: ఉసిరి రసం తాగుతే శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఇదే..!
Amla Juice Benefits: ఉసిరి అంటే కేవలం ఒక పండు మాత్రమే కాదు అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఉసిరి రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు సహాయపడుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. 
Amla: ప్రతిరోజు ఈ పండు తింటే వారంలో 2 కిలోల బరువు తగ్గడం ఖాయం..!
Amla Juice For Weight Loss Oct 20, 2024, 08:20 PM IST
Amla: ప్రతిరోజు ఈ పండు తింటే వారంలో 2 కిలోల బరువు తగ్గడం ఖాయం..!
Amla For Weight Loss: ఉసిరికాయ రుచికరమైన ఆహారం మాత్రమే కాకుండా ఇది బోలెడు ఆరోగ్యలాభాలు కలిగిన పండు. ఇది బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.   
Amla Juice: ఆరోగ్యకరమైన ఉసిరి రసం రెసిపీ తయారీ విధానం..!
Amla Juice Uses Apr 15, 2024, 09:52 PM IST
Amla Juice: ఆరోగ్యకరమైన ఉసిరి రసం రెసిపీ తయారీ విధానం..!
Amla Juice Recipe: ఆమ్లా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఆమ్లా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.  
Constipation: మలబద్ధకం దూరం చేసే ఆరు అద్భుతమైన ఆహార పదార్ధాలివే
Health Tips Dec 7, 2023, 07:40 PM IST
Constipation: మలబద్ధకం దూరం చేసే ఆరు అద్భుతమైన ఆహార పదార్ధాలివే
Constipation: మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా లోపాలు అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. ప్రతి ఆనారోగ్య సమస్యకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. అలాంటి సమస్య మల బద్ధకం.
Amla Benefits: శీతాకాలంలో ఉసిరితో బోలెడు లాభాలు, ముఖ్యంగా దగ్గు, దమ్ము ఉన్నవారికి..
benefits of amla Nov 10, 2023, 05:35 PM IST
Amla Benefits: శీతాకాలంలో ఉసిరితో బోలెడు లాభాలు, ముఖ్యంగా దగ్గు, దమ్ము ఉన్నవారికి..
Amla Benefits: ఉసిరి రసం శీతాకాలంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చలి కారణంగా వచ్చే దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా చర్మ సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి.
Amla Fruit Juice : శీతాకాలం ఇన్ఫెక్షన్స్ కు చెక్ పెట్టే జ్యూస్..
Amla Oct 30, 2023, 06:14 PM IST
Amla Fruit Juice : శీతాకాలం ఇన్ఫెక్షన్స్ కు చెక్ పెట్టే జ్యూస్..
Amla juice: శీతాకాలం మనము పలు రకాల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటాము. మరీ ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సీజన్ ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి పలు రకాల ఇన్ఫెక్షన్స్ ను నిరోధించగలిగే ఆమ్లా జ్యూస్ గురించి తెలుసుకుందాం..
Eye Care Juice: ఆ ఒక్క పదార్ధం చాలు..రోగ నిరోధక శక్తి సహా అన్నింటికీ 3 వారాల్లో పరిష్కారం
Eye care Nov 6, 2022, 09:36 PM IST
Eye Care Juice: ఆ ఒక్క పదార్ధం చాలు..రోగ నిరోధక శక్తి సహా అన్నింటికీ 3 వారాల్లో పరిష్కారం
Eye Care Juice: ప్రకృతిలో లభించే ఆ పదార్ధంతో ఆరోగ్యాన్ని సంపూర్ణంగా సంరక్షించుకోవచ్చు. ఒకే ఒక్క పదార్ధంతో అన్ని రోగాలకు చెక్ పెట్టేయవచ్చు. అంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఆ పదార్ధం ఏంటి
Amla juice benefits: ఉసిరికాయ రసంతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Amla Juice Benefits Jun 1, 2022, 09:54 AM IST
Amla juice benefits: ఉసిరికాయ రసంతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Amla Juice Benefits: ఉసిరికాయ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా దీని రసం కూడా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసాన్ని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది.
Amla Juice Benefits: చర్మ సౌందర్యం, ఆరోగ్యమైన జుట్టు కోసం ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి!
amla juice May 23, 2022, 01:11 PM IST
Amla Juice Benefits: చర్మ సౌందర్యం, ఆరోగ్యమైన జుట్టు కోసం ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి!
Amla Juice Benefits: ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. దీని తినడం వల్ల చర్మంతో పాటు జుట్టును కూడా సంరక్షించుకోవచ్చు. అయితే ఉసిరికాయ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   
Skin and Hair Care: మీ ముఖం కాంతివంతంగా ప్రకాశించాలా? అందమైన జుట్టు కావాలా? అయితే ఈ ప్రూట్ జ్యూస్ తాగండి
amla juice May 15, 2022, 12:00 PM IST
Skin and Hair Care: మీ ముఖం కాంతివంతంగా ప్రకాశించాలా? అందమైన జుట్టు కావాలా? అయితే ఈ ప్రూట్ జ్యూస్ తాగండి
Healthy Skin and Hair Tips: ఎండలు మండిపోతున్న మనం ముఖం, జుట్టు పట్ల పెద్దగా శ్రద్ధ తీసుకోం. ఇలాంటి వారి కోసం ఓ జ్యూస్ సిఫారసు చేస్తున్నాం. ఈ జ్యూస్ తాగితే చాలు.. మీ ఫేస్ మెరవడంతోపాటు జట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. 
Vitamin C: విటమిన్ సి సమృద్ధిగా ఉంటే..కరోనా వైరస్ తరిమికొట్టవచ్చు
Amla benefits Mar 29, 2021, 12:16 PM IST
Vitamin C: విటమిన్ సి సమృద్ధిగా ఉంటే..కరోనా వైరస్ తరిమికొట్టవచ్చు
Vitamin C: విటమిన్ సి. ఇప్పుడు బహుశా అందరికీ ఇది బాగా పరిచితమైన విటమిన్. కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ సి ప్రాధ్యాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావల్సినంత విటమిన్ సి లభిస్తుందనే సంగతి మర్చిపోతున్నాం.
Vitamin C: ఉసిరి కల్గించే లాభాలెన్నో తెలుసా..ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలి
Amla benefits Feb 24, 2021, 10:14 PM IST
Vitamin C: ఉసిరి కల్గించే లాభాలెన్నో తెలుసా..ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలి
Vitamin c Benefits: విటమిన్ సి. ఇప్పుడు బహుశా అందరికీ ఇది బాగా పరిచితమైన విటమిన్. కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ సి ప్రాధ్యాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావల్సినంత విటమిన్ సి లభిస్తుందనే సంగతి మర్చిపోతున్నాం. క్రమం తప్పక ఉసిరి తింటే కలిగే ప్రయోజనాలివే.
Vitamin C: ఉసిరిని ఇలా తింటే..కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు
Amla benefits Nov 19, 2020, 04:06 PM IST
Vitamin C: ఉసిరిని ఇలా తింటే..కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు
విటమిన్ సి. ఇప్పుడు బహుశా అందరికీ ఇది బాగా పరిచితమైన విటమిన్. కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ సి ప్రాధ్యాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావల్సినంత విటమిన్ సి లభిస్తుందనే సంగతి మర్చిపోతున్నాం.

Trending News

  • AP Rains: ఏపీలో పిడుగుల వానలు.. మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవుల పొడిగింపు..!
    ap rains

    AP Rains: ఏపీలో పిడుగుల వానలు.. మరో మూడు రోజులు స్కూళ్లకు సెలవుల పొడిగింపు..!

  • Big Basket: రైతు బజార్‌ కంటే 40 శాతం తగ్గింపుతో కూరగాయలు లభించేది ఇక్కడే!
    Big Basket Discounts
    Big Basket: రైతు బజార్‌ కంటే 40 శాతం తగ్గింపుతో కూరగాయలు లభించేది ఇక్కడే!
  • Putin in india:భారత్‌లో పుతిన్ పర్యటన.. అమూల్యమైన కానుకతో సర్ ప్రైజ్ చేసిన  ప్రధాని మోదీ..
    Putin in india
    Putin in india:భారత్‌లో పుతిన్ పర్యటన.. అమూల్యమైన కానుకతో సర్ ప్రైజ్ చేసిన ప్రధాని మోదీ..
  •  Akhanda 2 Ticket Price Hike: బాలయ్యకు రేవంత్ రెడ్డి షాక్..?  తెలంగాణలో అఖండ 2 తాండవం మూవీకి నో హైక్స్..!
    Akhanda 2 Ticket Price Hike
    Akhanda 2 Ticket Price Hike: బాలయ్యకు రేవంత్ రెడ్డి షాక్..? తెలంగాణలో అఖండ 2 తాండవం మూవీకి నో హైక్స్..!
  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత.. బాబు మాస్టర్ ప్లాన్ ఇదే..
    Amaravati Capital
    Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత.. బాబు మాస్టర్ ప్లాన్ ఇదే..
  • Pomegranate: బ్రేక్‌ఫాస్ట్‌లో దానిమ్మ గిన్నెడు ఇలా తిన్నారంటే ఆసుపత్రికే వెళ్లరు..!
    Pomegranate Benefits
    Pomegranate: బ్రేక్‌ఫాస్ట్‌లో దానిమ్మ గిన్నెడు ఇలా తిన్నారంటే ఆసుపత్రికే వెళ్లరు..!
  • Asif Munir as First CDF:పాకిస్థాన్  సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !
    asif munir
    Asif Munir as First CDF:పాకిస్థాన్ సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !
  • Putin: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!
    Putin slams Donald Trump
    Putin: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!
  • Land Scam: రేవంత్‌ రెడ్డి భూ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ
    brs party
    Land Scam: రేవంత్‌ రెడ్డి భూ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ
  • Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండతో ఫిబ్రవరిలో పెళ్లి..ఎట్టకేలకు స్పందించిన రష్మిక..పెళ్లి పనులు మొదలైనట్టే!
    Vijay Deverakonda
    Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండతో ఫిబ్రవరిలో పెళ్లి..ఎట్టకేలకు స్పందించిన రష్మిక..పెళ్లి పనులు మొదలైనట్టే!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x