English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Ap mlc elections

Ap mlc elections

MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరే
Ap mlc elections Mar 13, 2025, 09:30 PM IST
MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరే
MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. పోటీ లేకపోవడంతో రెండు రాష్ట్రాల్లోనూ 10 మంది ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nomination Tension: మూడు విమానాలు, 14 నిమిషాల గడువు ఉత్కంఠ రేపిన నామినేషన్
somu veerraju Mar 11, 2025, 08:58 AM IST
Nomination Tension: మూడు విమానాలు, 14 నిమిషాల గడువు ఉత్కంఠ రేపిన నామినేషన్
Nomination Tension: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లో ఎన్నడూ లేని ఘటన చోటుచేసుకుంది. పూర్తి నాటకీయ పరిణామాలతో నామినేషన్ తతంగం చివరి నిమిషం వరకూ ఉత్కంఠ రేపింది. ప్రత్యేక విమానాల ఏర్పాటుతో నామినేషన్ కధ సుఖాంతమైంది. పూర్తి వివరాలు మీ కోసం.
Nagababu Assets: మెగా బ్రదర్ నాగబాబు ఆస్తుల వివరాలు, చిరంజీవి, పవన్‌లకు ఎంత అప్పు ఉన్నాడంటే
Ap mlc elections Mar 9, 2025, 12:13 PM IST
Nagababu Assets: మెగా బ్రదర్ నాగబాబు ఆస్తుల వివరాలు, చిరంజీవి, పవన్‌లకు ఎంత అప్పు ఉన్నాడంటే
Nagababu Assets: మెగా కుటుంబం నుంచి నాగబాబు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌తో నాగబాబు ఆస్తులు, అప్పుల వివరాలు బయటికొచ్చాయి. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు నాగబాబు అప్పుల వివరాలు ఇవీ..
AP MLC Elections: టీడీపీకి ఫస్ట్ దెబ్బ.. PRTU అభ్యర్ధి శ్రీనివాసులు గెలుపు..
Ap mlc elections Mar 4, 2025, 06:46 AM IST
AP MLC Elections: టీడీపీకి ఫస్ట్ దెబ్బ.. PRTU అభ్యర్ధి శ్రీనివాసులు గెలుపు..
AP MLC Elections: ఆంధ్ర ప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమికి భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వాళ్లు బలపరిచిన అభ్యర్ధి కాకుండా.. PRTU అభ్యర్ధి విజయం సాధించడం టీడీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.  
MLC Elections: ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
MLC Elections Mar 3, 2025, 12:49 PM IST
MLC Elections: ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
MLC Elections: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మరో వైపు ఇంకో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడింది. రెండు రాష్ట్రాల్లోనూ మొత్తం 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
MLC Elections Feb 25, 2025, 12:07 PM IST
MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
MLC Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాల్లో జనసేనకు ఇప్పటికే ఒక సీటు ఖరారు కాగా మిగిలిన 4 సీట్ల కోసం చాలామంది ఆశావహులు పోటీలో ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP TG MLC Elections 2025: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
Ap mlc elections Feb 3, 2025, 10:01 AM IST
AP TG MLC Elections 2025: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
AP TG MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఎన్నికల వాతావరణం కన్పించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Politics: ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? అసమ్మతి బాటలో ఆదోని ఎమ్మెల్యే..?
YSR congress party Apr 8, 2023, 06:51 AM IST
AP Politics: ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? అసమ్మతి బాటలో ఆదోని ఎమ్మెల్యే..?
AP Politics: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏదో తెలియని గందరగోళం కన్పిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రాజుకుంటోందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన వ్యతిరేకత నివురుగప్పుకుంటోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీలో అసలేం జరుగుతోంది..
MLA Rapaka VaraPrasada Rao made sensational comments
Ap mlc elections Mar 27, 2023, 01:40 PM IST
MLA Rapaka Varaprasad: ఫస్ట్ ఆఫర్ వచ్చింది: ఎమ్మెల్యే రాపాక
జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తొలి బేరం తనకే వచ్చిందని టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. తాను కూడా సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని స్పష్టం చేశారు. తన దగ్గర డబ్బులుండి వద్దనలేదని..జగన్‌ను నమ్మినందునే ఆఫర్ తిరస్కరించానన్నారు. సమాజంలో ఒకసారి పరువు పోతే ఉండలేమని చెప్పారు. తన ఓటు కోసం తన మిత్రుడజు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారన్నారు. 
Ap mlc elections Mar 26, 2023, 05:20 PM IST
MLA Rapaka Varaprasad: రాపాక సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ కొంప ముంచేసింది. నలుగురు ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సస్పెన్షన్ విధించడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన రెబెల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Rapaka Sensational Comments: సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చుండేవి.. రాపాక సంచలన వ్యాఖ్యలు
Ap mlc elections Mar 26, 2023, 02:46 PM IST
MLA Rapaka Sensational Comments: సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చుండేవి.. రాపాక సంచలన వ్యాఖ్యలు
MLA Rapaka Comments on MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ కొంప ముంచేసింది. నలుగురు ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సస్పెన్షన్ విధించడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన రెబెల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!
AP News Mar 24, 2023, 12:58 PM IST
AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!
CM Jagan On AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల కోటాలో మూడు సీట్లు ఓడిపోగా.. పూర్తి బలం ఉన్న ఎమ్మెల్యే కోటాలోనూ ఓ సీటు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.    
AP Mlc Elections: మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మెజార్టీ ఉన్నా అధికార పార్టీ భయానికి కారణమేంటి
Ap mlc elections Mar 23, 2023, 10:21 AM IST
AP Mlc Elections: మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మెజార్టీ ఉన్నా అధికార పార్టీ భయానికి కారణమేంటి
AP Mlc Elections: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మెజార్టీ ఉన్నా అధికార పార్టీలో భయం మొదలైంది. జంపింగ్ జపాంగ్‌లు ఉన్నారనే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది.   
Nara Lokesh with Newly Elected TDP MLAS: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో నారా లోకేష్
Nara Lokesh Mar 21, 2023, 07:20 PM IST
Nara Lokesh with TDP MLAS: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో నారా లోకేష్
Nara Lokesh congratulates Newly-Elected TDP MLC's: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా గెలిచిన టీడీపీ అభ్యర్థులను నారా లోకేష్ అభినందించారు. ఈ ఎమ్మెల్సీ టీడీపీ సాధించిన విజయం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని సూచిస్తోంది అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. 
AP MLC Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం
Ap mlc elections Mar 16, 2023, 11:01 AM IST
AP MLC Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం
AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు గెల్చుకుంది. మిగిలిన స్థానాల కౌంటింగ్ కొనసాగుతోంది.
Graduate MLC Election: ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి, మరోసారి ఉత్తరాంధ్ర బరిలో అడారి కిశోర్ కుమార్
Ap mlc elections Aug 24, 2022, 06:17 AM IST
Graduate MLC Election: ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి, మరోసారి ఉత్తరాంధ్ర బరిలో అడారి కిశోర్ కుమార్
Graduate MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి అడారి కిశోర్ కుమార్ పోటీకు సిద్ధమౌతున్నారు. 
Ap Mlc Elections: సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్సీ అభ్యర్ధులు
AP CM YS Jagan Mar 4, 2021, 02:05 PM IST
Ap Mlc Elections: సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్సీ అభ్యర్ధులు
Ap Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులకు ముఖ్యమంత్రి జగన్ బీఫామ్‌లు అందించారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  
AP Mlc Elections: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Ap mlc elections Feb 25, 2021, 04:38 PM IST
AP Mlc Elections: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
AP Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించింది. టీచర్స్ ఎమ్మెల్సీలో పార్టీ అభ్యర్ధిని రంగంలో దింపడం లేదని వైసీపీ ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Mlc Elections: ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Election Commission of India Feb 18, 2021, 02:41 PM IST
Mlc Elections: ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల హడావిడి నడుస్తోంది.  పంచాయితీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలు కానుంది.  

Trending News

  • Andhra Pradesh: ఏపీలో పంచాయతీల పునర్ వర్గీకరణకు ఆమోదం.. 4 కేటగిరీలుగా వర్గీకరణ
    AP Reclassification of Panchayats

    Andhra Pradesh: ఏపీలో పంచాయతీల పునర్ వర్గీకరణకు ఆమోదం.. 4 కేటగిరీలుగా వర్గీకరణ

  • Crude Oil Price Today: వార్ ఎఫెక్ట్.. .చమురు మార్కెట్‌లో గందరగోళం.. 120డాలర్ల మార్క్ దాటిన  ముడి చమురు ధరలు..!!
    Business News
    Crude Oil Price Today: వార్ ఎఫెక్ట్.. .చమురు మార్కెట్‌లో గందరగోళం.. 120డాలర్ల మార్క్ దాటిన ముడి చమురు ధరలు..!!
  • Ishan kishan:ఫైనల్‌కు ముందు కన్నుమూసిన సోదరి.. బాధను దిగమింగుకొని జట్టును గెలిపించిన హీరో..!!
    Ishan kishan dedicates win to sister
    Ishan kishan:ఫైనల్‌కు ముందు కన్నుమూసిన సోదరి.. బాధను దిగమింగుకొని జట్టును గెలిపించిన హీరో..!!
  • Jupiter-Mars: బృహస్పతి-కుజుడు సంయోగం ఎఫెక్ట్‌.. 4 రాశుల వారికి ఊహించని డబ్బుతో పాటు ఆనందం!
    Jupiter Mars Conjunction
    Jupiter-Mars: బృహస్పతి-కుజుడు సంయోగం ఎఫెక్ట్‌.. 4 రాశుల వారికి ఊహించని డబ్బుతో పాటు ఆనందం!
  • KTR: ప్రైవేటు బిల్లులు పెడతాం.. కాంగ్రెస్‌ను కడిగి పారేస్తాం: కేటీఆర్‌
    Golconda Resort
    KTR: ప్రైవేటు బిల్లులు పెడతాం.. కాంగ్రెస్‌ను కడిగి పారేస్తాం: కేటీఆర్‌
  • Stock Market Crash: అమెరికాలో భూకంపం.. జపాన్ నుంచి కొరియా వరకు గందరగోళం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!!
    Business News
    Stock Market Crash: అమెరికాలో భూకంపం.. జపాన్ నుంచి కొరియా వరకు గందరగోళం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!!
  • Venezuela Gold:  బంగారం ధరలు భారీ పతనం ఖాయం.. వెనిజులా నుంచి అమెరికాకు రూ. 923కోట్ల విలువైన గోల్డ్..!!
    International News
    Venezuela Gold: బంగారం ధరలు భారీ పతనం ఖాయం.. వెనిజులా నుంచి అమెరికాకు రూ. 923కోట్ల విలువైన గోల్డ్..!!
  • Tiger Terror: పోలవరంలో మళ్ళీ పులి కలకలం.. వామ్మో అంటున్న ప్రజలు..
    Tiger Terror in AP
    Tiger Terror: పోలవరంలో మళ్ళీ పులి కలకలం.. వామ్మో అంటున్న ప్రజలు..
  • Video Viral: ఏం ట్యాలెంట్ మావా.!. పొడవైన జుట్టుతో అక్క ఏంచేస్తుందో  తెలుసా..?.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్.!.
    Video Viral
    Video Viral: ఏం ట్యాలెంట్ మావా.!. పొడవైన జుట్టుతో అక్క ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్.!.
  • Pakistan Petrol Prises: పాకిస్థాన్ లో చుక్కలు తాకిన చమురు ధరలు.. లీటర్ ధర ఎంతంటే..!
    Pakistan Petrol Prises
    Pakistan Petrol Prises: పాకిస్థాన్ లో చుక్కలు తాకిన చమురు ధరలు.. లీటర్ ధర ఎంతంటే..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x