Wanted Pandugod Movie Review in Telugu: సునీల్ ప్రధాన పాత్రలో అనసూయ, సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ, దీపికా పిల్లి లాంటి వారు నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా రివ్యూ మీకోసం.
Anasuya Bharadwaj Reveals Reasons Behind Leaving Jabardasth: జబర్దస్త్ షోని వీడడానికి కారణం ఏమిటి అనే విషయం మీద ఎట్టకేలకు అనసూయ భరద్వాజ్ పెదవి విప్పింది. ఆ విషయం మీద సంచలన ఆరోపణలు చేసింది.
Anasuya Bharadwaj Latest hot PhotoShoot goes viral. అనసూయ పొట్టి డ్రెస్సులో సముద్రపు ఒడ్డున చిల్ అవుతున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
Anasuya Bharadwaj Photos: బుల్లితెరపై యాంకర్ గా.. వెండితెరపై నటిగానూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ తరచూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని పిక్స్ ను షేర్ చేసింది.
Anasuya Bharadwaj Latest PhotoShoot for Jabardasth. తాజాగా జబర్దస్త్ షో కోసం అనసూయ భరద్వాజ్ స్లీవ్ లెస్ లెహంగాలో ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో ఎద, నాభి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు.
బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత వెండితెరకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రంగస్థలంలో 'రంగమ్మత్త' పాత్రతో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పుష్ప సినిమాలోనూ దాక్షాయణి పాత్రలో మెప్పించింది. ఈ హట్ యాంకర్ కమ్ నటి తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Anasuya Bharadwaj Latest Photo Shoot for Jabardasth. తాజాగా జబర్దస్త్ షో కోసం అనసూయ టీ షర్ట్, పాయింట్ ధరించి ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో బిగుతైన ఎద, నాభి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు.
Anasuya Bharadwaj slams Netizen. అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ నెటిజన్‌పై మండిపడ్డారు. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి.. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని కౌంటర్ ఇచ్చారు.
Anchor Anasuya Photos: బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటిగా ఓ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్. అటు నటనతో పాటు యాంకరింగ్ లోనూ రాణిస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. నేడు ప్రసారం కానున్న జబర్దస్త్ షో కు ముందు కొన్ని ఫొటోలకు పోజులిచ్చింది.
బుల్లితెర యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్..వెండితెరపై నటిగానూ రాణిస్తున్నారు. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అను.. గ్లామర్ విషయంలో హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్నారు. అనసూయకు ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
Anchor Anasuya Photos: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. అటు బుల్లితెర యాంకర్ గా, ఇటు నటిగా ఎంతో పాపులారటీ పొందింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈమె.. నేడు ప్రసారం కానున్న జబర్దస్త్ షో కు ముందు ఫొటోలకు పోజులిచ్చింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
Anchor Anasuya Photos: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. అటు నటిగా, యాంకర్ గా రాణిస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. నేడు ప్రసారం కానున్న జబర్దస్త్ షో కు ముందు ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Anchor Anasuya Eye Winking: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై జబర్దస్త్ షో యాంకర్‌గా రాణిస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని ఫొటోలు షేర్ చేసిన అనసూయ.. అందులో కన్నుగీటడం సహా ముద్దులిస్తున్నట్లు పోజులిచ్చింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ గా మారాయి.
Anasuya Bharadwaj Photoshoot: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై జబర్దస్త్ షో యాంకర్‌గా రాణిస్తున్న ఈ భామ.. ఇటీవలే 'పుష్ప' సినిమాలో దాక్షాయని పాత్రలో మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచూ ఫొటోలనూ షేర్ చేస్తుంటుంది. తాజాగా మోడ్రన్ డ్రస్సులో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Anasuya Bharadwaj Photos: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై జబర్దస్త్ షో యాంకర్‌గా రాణిస్తున్న ఈ భామ.. ఇటీవలే 'పుష్ప' సినిమాలో దాక్షాయని పాత్రలో మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచూ ఫొటోలనూ షేర్ చేస్తుంటుంది. తాజాగా చీరకట్టులో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలేవో ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.