Anasuya look in Bheeshma Parvam movie: బుల్లితెర హాట్ యాంకర్ నుంచి వెండితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ మాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ సినిమా భీష్మ పర్వంతో ఆమె మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
Anasuya Bharadwaj: అందం, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ పుష్ప సినిమాలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన లుక్ ను ఈ రోజు రిలీజ్ చేసింది చిత్రబృందం.
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు హాట్ యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే.. దీనికి బదులుగా అనసూయ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది.. అదేంటంటే...!!
Kota Srinivasa Rao: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ డ్రెస్సింగ్ పై ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస రావు (Kota Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే..
Anchor Anasuya in Pushpa movie: ఫేమస్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినప్పటికీ.. అది డీగ్లామరస్ రోల్ కావడంతో ఆమె సుకుమార్‌కు నో చెప్పిందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న తరుణంలో డీగ్లామరస్ రోల్స్ చేయడం రిస్క్ అవుతుందేమోననే ఉద్దేశంతో యాంకర్ అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.
Anchor Anasuya Latest Updates : ఓ వైపు బుల్లితెరపై తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో కవ్విస్తుంటుంది. తాజాగా మరో సినిమాలో క్రేజీ ఆఫర్ అందుకుంది నటి అనసూయ. మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Anasuya in Item song: బుల్లితెరపై హాట్ వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్. విభిన్న రకాల లేటెస్ ఫోటోషూట్లతో చర్చనీయాంశమవుతున్న అనసూయ..కేవలం 3 నిమిషాలకు అడిగిన ధర వింటే అవాక్కవుతారు.
సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది రంగవల్లులు.. రంగు రంగుల ముగ్గులతో ముద్దుగుమ్మలు ఫొటోలు దిగారంటే మరింత అందం వస్తుంది. టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సంక్రాంతి సందర్భంగా ట్రెడీషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై ‘జబర్దస్త్2 యాంకర్‌గా రాణిస్తోంది. బుల్లితెరపై యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెరపై సైతం మెరుపులు మెరిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా అంటోంది టాలీవుడ్ ‘రంగమ్మత్త’, అనసూయ.
అనసూయ భరద్వాజ్.. బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా ‘రంగమ్మత్త’, అనసూయ వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. తాజాగా గ్న్రీన్ డెస్సులో యాంకర్ అనసూయ హాట్ ఫొటోస్ (Anchor Anasuya Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (All Photos: Twitter)
బుల్లితెర యాంకర్‌గా, వెండితెరపై నటిగా రాణిస్తూనే కుటుంబ బాధ్యతలు సైతం చక్కగా నిర్వర్తిస్తోంది. అయితే ఒకరోజు నుంచి అనసూయపై ట్విట్టర్లో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది.
బుల్లితెర మీద బిజీగా ఉంటున్నా.. వెండితెరను నిర్లక్ష్యం చేయడం లేదు స్టార్ యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా రాణించిన అనసూయకు డైరెక్టర్ సుకుమార్ మరోసారి అవకాశం ఇచ్చారని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.