How to Extract Text From Images: వాట్సాప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్. వాట్సాప్‌లో ఓ సరికొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. వాట్సాప్ యూజర్స్‌ని ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని జోడించేందుకు నిరంతరం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తోన్న వాట్సాప్.. తాజాగా ఐఓఎస్ యూజర్స్ కోసం మరో ఫీచర్‌ని తీసుకొస్తోంది.
Facebook live Audio feature: టిక్ టాక్ యాప్ (Tik tok app) తరహాలోనే షార్ట్ ఆడియో క్లిప్స్ ఆఫర్ చేసేందుకు సౌండ్‌బైట్స్ పేరుతో మరో యాప్‌ని (soundbites) లాంచ్ చేసేందుకు ఫేస్బుక్ ప్లాన్ చేస్తోంది. టిక్ టాక్ తరహాలోనే కాంటెంట్ క్రియేటర్స్‌కి ఈ సౌండ్ బైట్స్ (Facebook's soundbites app) ఉపయోగపడనుంది.
Free COVID-19 vaccine registration: కరోనాను కట్టడి చేయడం కోసం తొలుత 45 ఏళ్లకుపైబడిన వారికి మాత్రమే కొవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించిన కేంద్రం ఆ తర్వాత మే 1 నుంచి 18 ఏళ్లకు (18+ age group) పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతించింది. దీంతో అప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం వేచిచూస్తున్న వారు భారీ సంఖ్యలో ఉండగా.. ఆ తర్వాత ఆ సంఖ్య మరింత రెట్టింపయ్యింది.
Whatsapp latest updates about privacy policy and Instagram Reels: వాట్సాప్ యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తూ తమ యాప్‌ని అప్డేట్ చేస్తోంది Whatsapp parent company అయిన ఫేస్బుక్.
Android 11 features: న్యూయార్క్: ఆండ్రాయిడ్ యూజర్స్‌కు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ 10 ( Android 10 OS) ఆపరేటింగ్ సిస్టంను అప్డేట్ చేస్తూ కొత్తగా రానున్న ఆండ్రాయిడ్ 11 ( Android 11 ) విడుదల తేదీతో పాటు ఆండ్రాయిడ్ 11 ఫీచర్స్‌ని తాజాగా గూగుల్ వెల్లడించింది.
WhatsApp latest feature: వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను ( WhatsApp new features ) అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో కొత్త ఫీచర్లను అది టెస్ట్ చేస్తూ నిత్యం అపడేట్స్ పంపుతోంది. అదే కోవలో ఇప్పడు ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ ఏర్పాట్లు చేసుకుంటోంది. వాట్సాప్ యూజర్లకు (WhatsApp Users ) ఇది నిజంగా శుభవార్తే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.