Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Pawan Kalyan Fever: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లారు పవన్. సినిమాల్లో లాగా అలవాటు లేని పని కావడం వల్ల జనసేనాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Pawan Kalyan Second Daughter: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ చేయడానికి తిరుమలకు కాలినడకు అలిపిరి మార్గం నుంచి చేరుకున్నారు. మరికాసేట్లో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్న నేపథ్యంలో పవన్ వెంట ఆయన ఇద్దరు కూతుళ్లు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించకుంది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు వేసిన నేపథ్యంలో జనసేనాని పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Pawan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.
Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
YS Jagan Should Be Expelled From Says CM Chandrababu: తిరుమలలో చేసిన పాపానికి మాజీ సీఎం జగన్‌ను ఏపీ నుంచి బహిష్కరణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
RK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Tirupati Laddu Row Amul Lodges FIR Amid Fake News: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారనే తమపై ఆరోపణలు వస్తుండడంతో అమూల్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tirumala Laddu Dispute in Telugu: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై జరుగుతున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. అసలు ఆ నకిలీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. మరి వాడని నెయ్యికి ఇన్ని రాజకీయాలెందుకనేదే అసలు ప్రశ్న.
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Ghee From Animal Fat: చనిపోయిన జంతువుల కళేబరాలు, ఎముకల నుంచి నెయ్యి తయారు చేస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు, అందుకే మీరు కూడా ఇక మీదట కొనేముందు ఆలోచించండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.