AP CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ నేడు నేరుగా విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఎకౌంట్లలో జగనన్న విద్యా దీవెన, ఫీజు రీఇంబర్స్మెంట్ లకుసంబంధించి రూ. 694 కోట్ల నిధులను జమ చేశారు.
విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మరో అడుగు ముందుకేస్తోంది. విద్యా ప్రమాణాల్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది.
నివర్ తుఫాను కారణంగా (Cyclone Nivar Effect) దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఏపీలో ట్రిపుల్ ఐటీ పరీక్షలను వాయిదా (IIIT Exams Postponed in AP) వేశారు.
ఏపీ లాసెట్ (AP LAWCET 2020) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు.
YS Jagan Mohan Reddy | విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్19, లాక్డౌన్ కారణంగా ఆలస్యమైన క్లాసులు, వర్క్ త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రేపటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అయితే ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించేలా ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
సెప్టెంబర్ 14న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఈసెట్-2020 ఫలితాలు (AP ECET 2020 Results) మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.