Mohan Babu Apologised To Journalist: కుటుంబ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవల్లో ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పోలీసులు తీవ్రంగా పరిగణించి అరెస్ట్‌కు సిద్ధమైన వేళ మోహన్ బాబు దిగివచ్చాడు. ఎట్టకేలకు బాధితుడికి క్షమాపణ చెప్పాడు. ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
KT Rama Rao Challenges To Rahul Gandhi: పదేళ్ల అభివృద్ధి, సంక్షేమ తెలంగాణను పది నెలల్లోనే రేవంత్ రెడ్డి విధ్వంసం చేశారని.. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే తెలంగాణలోకి అడుగుపెట్టాలని సవాల్ విసిరారు.
Gaddar Idol on Tankbund: ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలన్న వైఎస్ షర్మిల.. గద్దర్ సొంత ఊరు తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు పంచాలని అన్నారు.
Allan Donald issued apology to Rahul Dravid for sledging. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్ డొనాల్డ్ క్షమాపణలు చెప్పాడు.
Pope Francis Apologises: పోప్ ఫ్రాన్సిస్ కెనడాలోని స్థానిక జాతుల ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రెండు దశాబ్దాల నాటి రెసిడెన్షియల్ పాఠశాల హత్యల వ్యవహారంపై తాజాగా స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన కెనడా స్థానిక జాతుల ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.