Nuclear Attack: ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా..అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
PV Sindhu honoured with Padma Bhushan: 2020 సంవత్సరానికి గాను కేంద్రం మొత్తం 119 మందిని పద్మ పురస్కారాలకు (Padma awards) ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు (List of Padma awardees 2020) దక్కాయి.
2020వ సంవత్సరానికిగాను 71వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని తాజాగా కేంద్ర సర్కార్ విశిష్ట పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను 141 మందికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కి ఘోర ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో దాదాపు 14 నిమిషాలు ట్రాఫిక్ కంట్రోల్ ఆగిపోయింది. సుష్మా స్వరాజ్ కేరళ నుండి
దక్షిణాఫ్రికాకి ఓ విమానంలో ప్రయాణిస్తూ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కైలాష్ మానస సరోవర యాత్రకు వెళ్తున్న భారతీయ యాత్రికుల ఫిర్యాదులతో ఇప్పుడు విదేశాంగ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏఎన్ఐ వార్తా విభాగం అందించిన తాజా సమాచారం ప్రకారం.. మానస సరోవరంలో స్నానమాచరించేందుకు వెళ్తున్న యాత్రికులను చైనాకి చెందిన అధికారులు అడ్డుకుంటున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.