Apple iPhone 16: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. అప్పుడే ఐఫోన్ 16 లేటెస్ట్ అప్డేట్ వెలువడింది. లాంచ్ మరో 7 నెలల ముందే ఆకర్షణీయమైన ఫీచర్ లీక్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dragon Fruit Benefits For Health: పండ్లలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే డ్రాగన్ ఫ్రూట్‌ని మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇది చూడడానికి పింక్ కలర్లో, డ్రాగన్ షేప్‌లో ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...
Apple Health Benefits: అన్ యాపిల్ అ డే కీప్స్ ది డాక్టర్ అవే అనే సామెత ప్రతిఒకరికి తెలిసిందే. దీని అర్థం ప్రతిరోజు ఒక యాపిల్ పండును తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలతో డాక్టర్ వద్దకు వెళాల్సిన అవసరం ఉండదని చెబుతుంది. అయితే నిజంగా యాపిల్ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం? యాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనం తెలుసుకుందాం.
Apple: యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.. రోజుకు ఒక యాపిల్ డాక్టర్ ని దూరం పెడుతుంది.. ఇలా యాపిల్ గురించి మనం రోజు ఎన్నో మంచి విషయాలు వింటాం. కానీ చాలామందికి తెలియదు ఏమిటంటే యాపిల్ డైట్ సులభంగా మన బరువుని నియంత్రిస్తుంది. మరి అది ఎలాగో తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో iPhone 14 పైన ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తుంది. ఐఫోన్ అంటే మోజు ఉన్నవారు ఈ సమయంలో కొనటం మంచిది.
iPhone Tapping: దేశంలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ హాట్ టాపిక్‌గా మారింది. విపక్ష నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారనే ఆరోపణలతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను తయారు చేయనుందని ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఐ ఫోన్ 13 అంటే ఇష్టం ఉన్నవారికి ఇదొక అభూత అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మారేందుకు ఆలస్యం ఆ వివరాలు చూసేయండి మరీ!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ.. టాటా తమ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే నాలుగు ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్స్ ధరను కలిపితే టాటా నిక్సాన్ కారు అని ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఆ వివరాలు..
ఐఫోన్ 15 సీరీస్ విడుదలైన కూడా.. డిసెంబర్ నెల వరకి వచ్చి చూడాలని విశ్లేషకులు అంటున్నారు. అయితే అంతసేపు ఎదురుచూసే బదులు ఐఫోన్ ముందు సీరీస్ లు కొనటం మంచిదని తెలిపారు. ఐఫోన్ 15 సీరీస్ విడుదల కారణంగా మిగతా ఐఫోన్ ధరలు చాలా వరకు తగ్గాయి. ఆ వివరాలు..
త్వరలోనే ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ ప్రారంభం కానుంది. అక్టోబరు 8న ప్రారంభంకానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో ఐ ఫోన్ 14 చాలా తక్కువ ధరకు రానుంది.
Apple iPhone15: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్‌ను ఆపిల్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా, ఫీచర్లు, డైనమిక్ డిస్ప్లే కలిగిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15.. ప్రస్తుతం ప్రీమియం ఫోన్స్ కోసం చూస్తున్న వారు ఎక్కడికెళ్లినా వినిపిస్తున్న పేరే ఈ ఐఫోన్ 15. ఇటీవలే లాంచ్ అయిన ఈ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. అయితే, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనుక్కుని తమ డ్రీమ్ ఫోన్ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇప్పటికే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుక్కుని ఉపయోగిస్తున్న వారు ఓ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు.
భారత్ లో ఐఫోన్ 15 సీరీస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రీ బుకింగ్ తో ఆర్డర్ లు తీసుకుంటుంది యాపిల్ యాజమాన్యం. Apple iPhone15 పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో రూ. 60 వేల భారీ తగ్గింపును పొందవచ్చు.
Apple Offers: ఆపిల్ స్కూల్ డీల్స్ ప్రారంభించింది. ఆపిల్ కంపెనీ ప్రముఖ మోడల్స్ మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఈ రోజు రాత్రి 10:30 గంటలకు 'వండర్లస్ట్' పేరిట లాంఛింగ్ నిర్వహించనుంది. ఇందులో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్, వాచ్ ఆల్ట్రా మోడల్స్ రిలీజ్ చేయనున్నారు. ఆ వివరాలు
ఆపిల్ ఐ ఫోన్ 15 ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న 'వండర్లస్ట్' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి.. అందులో కొత్త మోడల్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఆపిల్ ఐ ఫోన్ 15 సీరీస్ గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
మొబైల్ లలో ఐఫోన్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఐఫోన్ కి ఉన్నంత క్రేజ్ మారె ఏ ఇతర మొబైల్ కు లేదన్న మాట వాస్తవమే. ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసేందుకు సిద్ధమైన క్రమంలో ఐఫోన్ 14 ధర తగ్గింది. ఆ వివరాలు..
మొబైల్ కంపెనీలలో ఆపిల్ ఫోన్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఫోన్ విడుదల చేయబోయే కొత్త సీరీస్ ల గురించి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాగే కొత్తగా విడుదల కానున్న ఐఫోన్ 15 సీరీస్ గురించి ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.