Why Put Stickers On Fruits This Is The Reason: పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి. ఏనాడైనా గమనించారా? ఆ స్టిక్కర్ల వెనుక చాలా కథ ఉంది. స్టిక్కర్లు లేని పండ్లు తక్కువ నాణ్యతతో ఉంటాయనే అపోహ కూడా ఉంది. పండ్లపై స్టిక్కర్లు ఎందుకు తెలుసుకోండి.
Flavonoids: మనిషి శరీర నిర్మాణంలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఎదుగుదలకు కారణమౌతుంటాయి. ఈ పోషక పదార్ధాల్లో ముఖ్యమైనవి ఫ్లెవనాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్ అనేది పోలీఫెనోలిక్ కాంపౌండ్ గ్రూప్‌కు చెందింది. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Attack On Fruit Vendor: ఒక వ్యక్తి జోక్యం చేసుకుని పండ్ల వ్యాపారిపై దాడిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. అమిత్, అతడి స్నేహితుడు ఇద్దరూ అతడి మాట వినిపించుకోలేదు. మధ్యలో అడ్డం రావొద్దంటూ ఆ వ్యక్తిని బెదిరించి మరీ అజయ్ పై దాడికి పాల్పడ్డారు. మండిలోని మరో కస్టమర్ ఈ ఉదంతం మొత్తాన్ని వీడియో తీయడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Monsoon Health Tips: దేశంలోపలు చోట్ల రుతుపవనాలు ప్రవేశించాయి. కురుస్తున్న వర్షాల కారణంగా చాలా మంది వివిధ రకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు రావడం సహజమే.. కానీ వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
APPLES: యాపిల్ ఎ డే..కీప్స్ డాక్టర్ ఎ వే. నూటికి నూరుపాళ్లు నిజమే. కానీ ఇప్పుడా పరిస్థితి కన్పించడం లేదు. యాపిల్స్ తింటే అనారోగ్యం కొనితెచ్చుకోవల్సిన పరిస్థితి. ఆశ్యర్యంగా ఉందా..అయితే ఇది చదవండి మరి.
Health Tips In Telugu | కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలే కరోనా టైమ్ నడుస్తుంది. కనుక అరటి పండ్లు, యాపిల్స్, కీరదోస లాంటి పండ్లు, పదార్థాలు, మంసాహారం తమకు వీలు చిక్కిన సమయంలో ఆరగిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు, పండ్లు రాత్రివేళ తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే జరుగుతుందని తెలుసా. ఆ వివరాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.