Ashada masam bonalu: ఆషాడ మాసంలో బోనాల పండుగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇప్పటికే బోనాల వేడుక చివరి అంకానికి చేరుకుందని చెప్పుకొవచ్చు. ఆదివారం, సోమవారం లాల్ దర్వాజతో పాటు పలుచోట్ల బోనాలు జరగనున్నాయి.
Ashadamasam: ఆషాడంలో గోరింటాకును మహిళలు ఎంతో ఇంట్రెస్ట్ గా పెట్టుకుంటారు. దీనిలోఅనేక మెడిసిన్ గుణాలు ఉంటాయి. మహిళలకు గర్బస్త సమస్యలు, నీటిలో నానడం వల్ల కలిగే సమస్యల్ని దూరంచేస్తాయి.
Sabitha Indra Reddy Protest On Protocol Issue: ఆషాఢ మాస బోనాల నిర్వహణపై ప్రభుత్వం వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బోనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదమైంది.
Ashadamasam: ఆషాడ మాసంలో కొన్ని గ్రహలు, ఒక రాశి నుంచి మరోక స్థానంకు మారుతున్నాయి. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఊహించని ధనలాభం కూడా కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Congress party: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై రేపు గుడ్ న్యూస్ ఉండబోతుందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
Ashada Masam 2024: ఆషాడ మాసంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sravana Masam: ఆషాడం ముగిసింది. పవిత్రంగా భావించే శ్రావణం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ముహూర్తాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు ఊపందుకుంటాయి. రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయనేది పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.