Fengshui Elephant Tips: చైనీస్ వాస్తుశాస్త్రం ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో ఉంచిన ప్రతీ వస్తువు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. డబ్బుకు సంబంధించిన అనేక చిట్కాలు ఫెంగ్ షుయ్ లో చెప్పబడ్డాయి.
Vastu tips for Money: ప్రతి రోజు తులసి చెట్టును పూజించడం శుభప్రదం. ఈ మెుక్కను పూజించే సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీుపై ఎల్లప్పుడూ ఉంటుంది.
Astro Tips: జ్యోతిషశాస్త్రంలో గ్రహ దోషాలను తొలగించడానికి కొన్ని సులభమైన పరిహారాలు చెప్పబడ్డాయి. ఇందులో ఒక చిట్కా దిండు కింద ఏదైనా వస్తువును పెట్టుకుని పడుకోవడం. ఇలా చేయడం వల్ల మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
Shami Plant Benefits: హిందూమతంలో తులసి మెుక్కను ఎంత పవిత్రంగా భావిస్తారో.. శమీ చెట్టును కూడా అంతే గౌరవిస్తారు. శమీ మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటి పూజిస్తే...మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
Shravana Purnima Remedies: హిందూ మతంలో, పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సావన్ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు స్నాన దానం చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల దారిద్ర్యం రాదు.
Bad Planet Effect: కొన్ని గ్రహాలు మీ జాతకంలో అశుభ స్థానంలో ఉండి మిమ్మిల్ని ఆర్థికంగా ఇబ్బంది పడతాయి. వాటి దుష్ప్రభావాలను తగ్గించే మార్గాలు తెలుసుకుందాం.
Lakshmi Devi: ఇంట్లో అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలు ఉండాలంటే లక్ష్మీదేవిని ప్రస్నన్నం చేసుకోవాలి. తల్లి మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి నాలుగు సులభమైన మార్గాలు మీ కోసం.
Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు బిచ్చగాడైనా సరే బిలియనీర్ అవుతాడు. మీరు సడన్ గా కోటీశ్వరులవ్వడం, భారీగా డబ్బు సంపాదించారంటే దానికి ఆ తల్లి కృపే కారణం. మీకు ఉదయాన్నే ఈ సంఘటనలు జరిగితే.. భారీగా డబ్బు వస్తుందని అర్థం
Laxmidevi Mantralu: లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే బిచ్చగాడైనా సరే బిలియనీర్ అవుతాడు. అలాంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోడానికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి.
Tulsi Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం. కానీ తులసి మొక్కను నాటేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.