Naga Chaitanya- Sobhita: వేణు స్వామి కొన్ని సంవత్సరాలుగా తనకు తోచిన జాతకం చెబుతూ వచ్చారు. కానీ తాజాగా నాగచైతన్య, శోభిత మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇప్పుడు లేనిపోని వివాదాల్లో ..ఇరుక్కొని వేణు స్వామి పరిస్థితులు తన పీకల మీదకి తెచ్చుకున్నాడు.
Samantha Ruth prabhu: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సమంత రూత్ ప్రభును కావాలని కొందరు టార్గెట్ చేశారన్నారు. ప్రస్తుతం తనకుకూడా కొంత మంది కావాలని వేధిస్తున్నారని ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
Astrologer venu swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామికి మరో బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు. చైతు,శోభితల వైవాహిక జీవితంపై.. ఇటీవల వేణుస్వామి సంచలన వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది.
Venu Swamy Case: సెలబ్రిటీల జాతకం చెబుతాను అంటూ..వేణు స్వామి సోషల్ మీడియాలో తను ఇష్టం వచ్చినట్టు.. సెలబ్రిటీల గురించి ఏవో ఒకటి చెబుతూ ఉండేది..మనం గమనిస్తూనే ఉంటాము. అలాంటి వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు పిర్యాదు చేశారు.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్.. పూర్తి వివరాలు మీకోసం..
Venu Swamy Astrology On Naga Chaitanya - Sobhita : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు అంటూ ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన వీరిద్దరి జాతకంపై ఓ వీడియో విడుదల చేశారు.
AP Assembly Results: ఇటీవల కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ మోడర్న్ జ్యోతిష్యుడు వేణు స్వామి. సినీ తారలు, రాజకీయ నేతల గురించి కీలక విషయాలతో సంచలనమైన వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venu Swamy : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిన వేణు స్వామి తాజాగా ఇప్పుడు సినిమాల గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా నెగటివ్ రెస్పాన్స్ గురించి వేణు స్వామి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. కేవలం సోషల్ మీడియా ట్రోల్స్, ఫేక్ రివ్యూస్ వల్లనే విజయ్ దేవరకొండ బలైపోయాడు అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
Venu Swamy: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. కాగా ఆయన ఎన్నోసార్లు ప్రభాస్ గురించి కొన్ని నెగటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు. తాజాగా దీనిపైన తన అసహనం వ్యక్తం చేశాడు కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి.
Prabhas: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్. ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Venu Swamy Sensational Comments: తాజాగా గర్భంతో ఉన్న ఒక మహిళ తన భర్తతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతుండగా దానిపై సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Venu Swamy about Young Hero Death వేణుస్వామి గతంలో చెప్పినవి కొన్ని జరిగాయి. ఇప్పుడు తారకరత్న మరణ వార్తను కూడా వేణు స్వామి ముందే ఊహించి చెప్పాడా? అయన చెప్పింది తారకరత్న గురించేనా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
Astrologer Venu Swamy on Samantha Health: హీరోయిన్ సమంత ఆరోగ్య పరిస్థితి గురించి జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన విషయాలు బయట పెట్టారు, దానైకి సంబందించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.