Balasore Train Accident Case: సంచలనం సృష్టించిన కోరమండల్ రైలు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం ఘటనకు సంబంధించి శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముగ్గురుని అదుపులోకి తీసుకుంది. సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురు కూడా రైల్వే ఉద్యోగులే కావడం గమనార్హం.
Chennai to Mumbai Train fire Accident: చెన్నై నుంచి ముంబైకి బయల్దేరిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది అని తెలియడంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న వారి సంబంధీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరైతే ప్రయాణికులు అందించిన సమాచారంతో తమకు సంబంధించిన వారి యోగ క్షేమాల సమాచారం కోసం వెంటనే చెన్నైలోని ప్యాషన్ బ్రిడ్జ్ జంక్షన్‌కి చేరుకున్నారు.
AP Govt : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పాలు పంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒడిశా సరిహద్దుల్లోని ఉండే మన రాష్ట్ర ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.
Train Accident : రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Odisha Train Accident News: ఒడిశా మూడు ట్రైన్లు ఢీకొట్టిన ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘోర దుర్ఘటన దృశ్యాలు భయాందోళనకు గురిచేశాయి. అయితే విస్తుపోయే దృశ్యాలను సినిమాల్లో ఎప్పుడో తీశారు. రైలు ప్రమాదాలపై బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ట్రైన్ యాక్సిడెంట్‌పై తీసిన కొన్ని సినిమాలు ఏవో తెలుసుకోండి..
Odisha Train Accident Latest News: బాలాసోర్ ఘోర దుర్ఘటన తరువాత రైలు ప్రయాణంపై ప్రజలకు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే వందలాది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గాయపడిన త్వరగా కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది.
AP Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన 316 మంది సురక్షితంగా ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మరో 141 మంది గురించి సమాచారం తెలియాల్సి ఉందని.. వారి కోసం ముమ్మర చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
What Is Kavach System: కవాచ్ సిస్టమ్ అంటే ఏమిటి..? ఒడిశా రైలు ప్రమాదంలో ఈ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు..? అందరిలోనూ ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి. అయితే ఈ మార్గంలో కవాచ్ వ్యవస్థను ఇంకా అందుబాటులోకి రాలేదు. కవాచ్ వ్యవస్థ ఉంటే రైలు ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.