Delhi Capitals Beat Lucknow Super Giants By 8 Wickets: ఈ సీజన్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్తోంది. లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తుగా ఓడించి మరో ఘన విజయాన్ని ఢిల్లీ ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో నిలిచింది.
Gujarat Titans Beat Kolkata Knight Riders By 39 Runs: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. వరుస మ్యాచ్‌లను గెలుస్తూ దూకుడుగా ఉన్న గుజరాత్ టైటాన్స్ కోలకత్తా నైట్‌రైడర్స్‌ను భారీ తేడాతో ఓడించింది. కీలక విజయాన్ని అందుకున్న టైటాన్స్ అగ్రస్థానంలో దూసుకెళ్లింది.
IPL 2025: Royal Challengers Bengaluru Beat Punjab Kings By 7 Wickets: ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు ఐపీఎల్లో జట్లు తీవ్రంగా శ్రమిస్తుండగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ముందడుగు వేసింది. విరాట్ కోహ్లీ పరుగుల సునామీతో పంజాబ్‌పై బెంగళూరు భారీ విజయాన్ని నమోదు చేసింది.
Lucknow Super Giants Beat Rajasthan Royals By 2 Runs: తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ప్లేఆఫ్స్ బరిలో ఉండేందుకు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అత్యంత ఉత్కంఠ కలిగించిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై లక్నో సూపర్ జియాంట్స్ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Jos Buttler Missed Centuary In GT vs DC: ఫోర్లు, సెంచరీలతో జోస్ బట్లర్ విరుచుకుపడడంతో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించగా.. వరుస విజయాలతో జోష్ మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆసక్తిగా సాగిన జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Kavya Maran Shocked Sunrisers Hyderabad Losses Another Match: పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోర్‌ను ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాత జరిగిన మ్యాచ్‌లో తుస్సుమంది. సమష్టి వైఫల్యంతో ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని ఐపీఎల్ తన భవిష్యత్‌ను క్లిష్టతరం చేసుకుంది.
Delhi Capitals Beats Rajasthan Royals In Super Over: ఐపీఎల్లో అసలైన మజా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లభించింది. స్కోర్లు సమమైన వేళ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆ మ్యాచ్ లో ఎవరూ విజయం సాధించారో.. సూపర్ ఓవర్ ఎలా సాగిందో తెలుసుకుందాం.
Delhi Capitals vs Rajasthan Royals Super Over: ఐపీఎల్ ప్రారంభమై కొన్ని వారాలు గడుస్తుండగా జట్లు ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకునే క్రమంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
Mayank Yadav Re Entry: లక్నో సూపర్ జెయింట్స్‌తో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ చేరాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మయాంక్.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. మయాంక్ పురాగమనానికి సంబంధించి లక్నో టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
Punjab Kings Beats Kolkata Knight Riders By 16 Runs: ఐపీఎల్ అంటేనే సిక్స్‌లు.. ఫోర్లు.. బ్యాటర్ల దుమ్ము ధులిపేస్తారు. కానీ అలాంటి ఐపీఎల్లో టెస్ట్ మ్యాచ్‌లను మించిన అతి తక్కువ స్కోర్ నమోదైంది. కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
Chennai Super Kings Beat Lucknow Super Giants By 5 Wickets: వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ ఊరట లభించింది. ఐదు ఓటముల అనంతరం తొలి విజయం లభించింది. లక్నో సూపర్ జియాంట్స్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.
Kavya Maran Luxury: ప్రతిసారీ ఐపీఎల్లో క్రికెటర్ల కంటే ప్రత్యేక ఆకర్షణ ఓనర్లపై ఉంటోంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ లెవెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్లపై అందరి దృష్టీ ఉంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2025 Mumbai Indians Beat Delhi Capitals By 12 Runs: వరుస విజయాలతో విజృంభిస్తూ మస్త్ జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్ రూపేణా ఓటమి తెలిసింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పొందగా ముంబై రెండో విజయాన్నందుకుంది.
IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ ఉరకలెత్తించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ..పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. శతకంతో చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో 40 బంతుల్లో సెంచరీ చేశాడు అభిషేక్ శర్మ. ఈ సెంచరీని అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు.
IPL 2025: పంజాబ్ తో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ శతక్కొట్టాడు. పంజాబ్ బౌలర్లను ఓ రేంజ్ ఆడుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి చుక్కలు చూపించాడు. 6 సెక్సులు, 11 ఫోర్లతో ఫ్యాన్స్ కేరింతలు రెట్టింపు చేశాడు.చాహల్ బౌలింగ్ లో సింగిల్ తీసిన అభిషేక్ ఐపీఎల్ లో తన తొలి సెంచరీ సాధించాడు.
Lucknow Super Giants Beat Gujarat Titans By 6 Wickets: ఓటమి లేకుండా వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్‌కు లక్నో బ్రేక్ వేసింది. దూకుడుతో ఉన్న రిషబ్ పంత్ సేన టైటాన్స్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
It This IPL Season Last For MS Dhoni He Would Like To Retires Soon: ఈ ఐపీఎల్ సీజన్లో కీలక పరిణామం చోటుచోటుచేసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. 18 ఏళ్ల పాటు టోర్నీలో కొనసాగుతున్న స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ రిటైర్ తీసుకోబోతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Kolkata Knight Riders Beat Chennai Super Kings By 8 Wickets: సొంత గడ్డపై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడినా కూడా ఓటమి తప్పలేదు. సంచలన ప్రదర్శన చేసిన కోల్కత్తా నైట్‌రైడర్స్ భారీ భారీ విజయాన్ని అందుకుని ఐపీఎల్లో తన పాయింట్లను మెరుగుచేసుకుంది.
Delhi Capitals Beat Royal Challengers Bengaluru By 6 Wickets: సంచలన ప్రదర్శన చేస్తున్న రెండు జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. కేఎల్ రాహుల్ భారీ స్కోర్ చేశాడు.
MS Dhoni To Leads Chennai Super Kings: పరాజయానికి పర్యాయపదంగా చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. కెప్టెన్ గైక్వాడ్ అర్ధాంతరంగా సీజన్ నుంచి వైదొలగగా.. అతడి స్థానంలో మరోసారి కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.