Telangana Politics: పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీనీ వీడుతున్నారు. అందులోను కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు ఎందుకు పార్టీనీ వీడుతున్నారో ఇప్పుడు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
Revanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
Harish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
BRS: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ముఖ్య లీడర్లు తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? తీహార్ జైలులో ఉన్న కవిత ములాఖత్ భేటీ పైకి కనిపిస్తున్నా...దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా….ఈ మధ్య రెగ్యులర్ గా ఢిల్లీ వస్తున్న కేటీఆర్, హరీష్ రావుల పర్యటన వెనుక ఏదైనా సీక్రెట్ మిషన్ దాగి ఉందా ? ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది..?
BRS Party Foundation Day: తెలంగాణ ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై రాష్ట్రాన్ని సాధించి.. రాష్ట్రాన్ని పాలించి ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. పద్నాలుగేళ్ల పోరాటం.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేటికి ఆవిర్భవించి 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.
BRS Party Foundation Day Special Party History BRS Party History Full Details: ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీ నేడు 24వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పార్టీ చరిత్ర అంతా పోరాటమే.. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి.
KT Rama Rao Legal Action On YouTube Channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై మాజీమంత్రి కేటీఆర్ యుద్ధం ప్రకటించారు. పరువు నష్టం ధావాలతోపాటు, క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా కీలక హెచ్చరిక చేశారు.
KCR Sensational Comments On Revanth Reddy: గులాబీ దళపతి కేసీఆర్ టీవీ ముందు కూర్చోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు త్వరలోనే టీవీ చానల్ ముందుకు వస్తానని సంచలన ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.