Amma Rajasekhar Eliminated From Bigg Boss Telugu 4 | కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులలో తక్కువ ఓట్లు రావడంతో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కెప్టెన్ హోదాలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ కావడం విశేషం.
6 Contestants nominated for 8th week | బిగ్‌బాస్ తెలుగు 4లో 8వ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. 8వ వారం ఇంటికి పంపేందుకు నిర్వహించిన ప్రక్రియలో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్, లాస్య, అఖిల్, మొనాల్ గజ్జర్ నామినేషన్లోకి వెళ్లారు.
Divi Vadthya Eliminated From Bigg Boss Telugu 4 | మొనాల్ గజ్జర్ 7వ వారం ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. ఆమెకు తప్ప.. మిగతా కంటెస్టెంట్స్‌కు భారీగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి 7వ వారం నటి దివి ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫొటోలే అందుకు నిదర్శనంగా నిలిచాయి.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి (Surya Kiran Eliminated From Bigg Boss 4) వెళ్లిపోయారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 రెగ్యూలర్‌గా చూస్తున్న ప్రేక్షకులు కచ్చితంగా ఈ ఎలిమినేషన్‌ను ఊహించి ఉంటారు.
Anchor Sreemukhi కి బుల్లితెరపై ఉన్న భారీ క్రేజ్ గురించి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి అనడం కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. పైగా బిగ్ బాస్ ( Bigg boss Telugu ) పుణ్యమా అని మరింత క్రేజ్ సంపాదించుకుంది కూడా.
హీరోయిన్ శ్రద్ధాదాస్ ( Shraddha Das ) కు కోపం వచ్చింది. బిగ్‌బాస్ 4 కారణంగా.. కోర్టుకు వెళతానని హెచ్చరిస్తోంది. ఎందుకనుకుంటున్నారు.. కదా.. అయితే ఇది చదవండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.