Siri Eliminated Bigg Boss 5: మరో రెండు రోజుల్లో ముగియనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పోటీదారులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సిరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించగా.. ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు వారాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ముగియనున్న నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ను కంటస్టెంట్స్ మధ్య పెట్టారు. టిక్కెట్ టూ ఫినాలేకు సంబంధించిన రెండో పోటీలో పాల్గొని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కంటెస్టెంట్స్ సిద్ధమయ్యారు. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
బిగ్ బాస్-5కు సంబందించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్‌లోకి స్టార్ యాంకర్ రవి రీఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రవి హౌస్ నుంచి బయటకు రావడం చాలా నాటకీయంగా జరిగిన విషయం తెలిసిందే.
జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ మరియు నటీనటులు హాజరై పెళ్లిలో సందడి చేసారు. కానీ తాళి కడుతున్న వీడియోను 'బ్లండర్ మిస్టేక్' అంటూ రాంప్రసాద్ పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు.
Bigg Boss Telugu season 5:నటరాజ్ (Nataraj) మాస్టర్ జెస్సీని నామినేట్ చేస్తూ "చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్న" అని చెప్పగానే జెస్సీ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నాడు.
List of contestants in Bigg Boss Telugu season 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5వ షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఒకరి తర్వాత మరొకరిగా మొత్తం 19 మందికి వెల్కమ్ చెప్పిన బిగ్ బాస్ హోస్ట్ నాగ్.. వారికి మధ్యమధ్యలో టాస్కులు ఇస్తూ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేశాడు.
Nagarjuna on hosting Bigg Boss Telugu 5: తెలుగులో బిగ్ బాస్ 5వ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Anchor Ravi in Bigg Boss Telugu 5 reality show: యాంకర్ రవి. తెలుగు బుల్లితెరపై పరిచయం అవసరం లేని పేరు. అందుకే యాంకర్ రవిని బిగ్ బాస్ షోలోకి తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 5 రియాలిటీ షో కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Kathi Mahesh health condition: నెల్లూరు: చెన్నై- కలకత్తా జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్‌ను నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్‌కి (Medicover hospital in Nellore) తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bigg Boss 5 Telugu latest updates:బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలుగు టీవీ ఆడియెన్స్ అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి అలా ఆలస్యం కాకుండా కరోనా (COVID-19) పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్‌ని అనుకున్న సమయానికే ప్రారంభించాలని.. అంటే జులైలోనే బిగ్ బాస్ షో ప్రసారం అయ్యేలా చూడాలని బిగ్ బాస్ యూనిట్ భావిస్తోందట.
Bigg Boss Telugu 4 Contestant Dethadi Harika | సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లకు మాత్రమే తెలిసిన దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా ప్రతి ఇంటికి చేరువైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారికకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది.
Anchor Sreemukhi's goa tour with RJ Chaitu: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మూడు రోజులు పాటు కొనసాగిన ఈ గోవా ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను Day 1, Day 2, Day 3 అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయగా... ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Anchor Sreemukhi's goa tour with RJ Chaitu: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి Goa trip కి వెళ్లిన యాంకర్ శ్రీముఖి... అక్కడ బీచ్ రిసార్ట్స్‌లలో గోవా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, బీచ్‌లో ఫోటోలకు ఫోజిస్తూ ఫుల్ టు మస్తీ చేస్తోంది.
Bigg Boss Telugu 4 Grand Finale Rating: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మరో విశేషం ఏంటంటే ఈ ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలేకు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది.
Bigg Boss Telugu 4 Winner: మీ అభిమాన కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా నిలవాలంటే భారీగా ఓట్లు రావాల్సిందే. అసలే ఈ సీజన్లో గత సీజన్ రికార్డులతో పాటు ఈ సీజన్ తొలి వారాల ఎపిసోడ్స్ ఓట్ల సంఖ్య రికార్డులు బద్దలవుతున్నాయి.
Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ! గురువారం రాత్రి వంద రోజుల బిగ్‌బాస్ 4 జర్నీ చూశాక అసలు కథ ప్రేక్షకులకు అర్థమైంది. తన సినిమాలకు ఆడియెన్స్ రాక షోలు కూడా వేయలేదని, ఇకనుంచి సీన్ మారుతుందని ఆశిస్తున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సోహైల్.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 (Bigg Boss Telugu 4) కీలకమైన గ్రాండ్ ఫినాలే చేరడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే విషయంపై బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులతో పాటు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వారం ఎలిమినేషన్ లేదని అర్థమంటూ బిగ్ బాస్ 4 ప్రేక్షకులు భావిస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ వారం అందరూ సేఫ్ అని కామెంట్ చేస్తున్నారు.
Bigg Boss Telugu Season 4 Updates | బిగ్ బాస్ 4 తెలుగు చివరి అంకానికొచ్చేసింది. విన్నర్ ఎవరనేది తేలడానికి మరో 3 వారాలు మాత్రమే మిగిలుంది. మరి ఈ వారం ఎలిమినేషన్ పరిస్థితి ఏంటి..ఉంటుందా..ఉండదా..
Abhijith and Monal Gajjar | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఇప్పుడు కొత్త యాంగిల్ వచ్చేసింది. కొంతకాలంగా అఖిల్, మోనాల్ గజ్జర్ చుట్టూ తిరిగింది స్టోరీ. అయితే ఇటీవలే లాస్య ( Lasya) ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తరువాత సీన్స్ కొన్ని మారుతున్నాయి.
బుల్లి తెరపై పాపులర్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. తన విభిన్నమైన యాంకరింగ్ స్కిల్స్‌తో శ్రీముఖి భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తరువాత శ్రీముఖి అభిమానుల సంఖ్య మరింత పెరిగింది అని చెప్పొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.