Bigg Boss 7 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మరికొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహారించనున్నారు.
Bigg Boss 7: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఎప్పుడు ప్రారంభమయ్యేది ఖరారైంది. ఈసారి బిగ్‌బాస్ తెలుగు అంచనాలకు అందకుండా ఉంటుందనే ప్రచారం చేస్తోంది బిగ్‌బాస్ యాజమాన్యం.
Bigg Boss Telugu TRP Ratings బుల్లితెరపై బిగ్ బాస్ షోకు మంచి క్రేజ్ ఉంటుంది. మనిషికి ఉన్న ఎమోషన్స్ మీద నడిచే షో కావడం, పక్క ఇంట్లో జరిగే గొడవల మీద ఎలాగూ జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుందని అందరికీ తెలిసిందే. అదే బిగ్ బాస్ షోకు ప్లస్.
Bigg Boss Telugu Season 6: బిగ్‌బాస్ సీజన్ 6 మరి కొద్దివారాల్లో ముగియనుంది. ఈ క్రమంలో ఈ వారం ఊహించని ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేవారెవరనే విషయంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.
Bigg Boss Team Tributes To Super Star Krishna బిగ్ బాస్ టీం నిన్నటి ఎపిసోడ్లో సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించింది. బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లకు ఈ విషయాన్ని చెప్పి కృష్ణకు నివాళి అర్పించింది.
One Caste Owning RJ Surya in Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఆర్జే సూర్యను ఒక కులం వారు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు
Bigg Boss Non Stop Telugu: అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా డిస్నీ + హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. అనేక సాంకేతిక కార్యక్రమాల వల్ల షో ను బుధవారం రాత్రి నుంచి ప్రసారం నిలిపేసినట్లు సమాచారం. గురువారం రాత్రి 12 గంటల నుంచి షో ను పునఃప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu OTT: ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. అన్ని భాషల్లో ఆదరణ పొందుతూ విజయవంతంగా సీజన్లు లెక్కబెడుతోంది. తెలుగులో హోస్ట్ చేస్తున్న నాగార్జున పారితోషికం విషయంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో అప్పుడే గొడవలు ప్రారంభమైపోయాయి. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్లో పాత, కొత్త కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, ఘర్షణ రేగుతోంది. అసలేం జరిగిందంటే..
Akhil Marriage Matches: అక్కినేని కుటుంబంలో ఇప్పుడంతా పెళ్ళి చర్చ నడుస్తోంది. పెద్దకోడలు విడాకులతో బయటకెళ్లిపోవడంతో చిన్న కోడలి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదటి పెళ్లి అచ్చిరాని ఈ కుటుంబానికి చిన్నకోడలు అచ్చొస్తుందా లేదా..
Bigg Boss Brothal House : బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ గ్రాండ్ లాంచ్ జరిగింది. షో ప్రారంభమైన రోజే వివాదాస్పద వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. బిగ్‌బాస్ హౌస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ ఓ ప్రముఖ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Bigg Boss Telugu OTT Launch: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వేదికగా గ్రాండ్ లాంచ్ జరిగింది. బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున మరోసారి అదరహో అన్పించగా, ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారిది నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్గా మీ ముందుకొచ్చింది.
Bigg Boss Telugu OTT: అత్యంత ప్రజాదరణ కలిగిన రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు మరో సంచలనానికి సిద్ధమౌతోంది. త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ లోగో విడుదలైంది.
Case on Youtuber Sarayu: బిగ్ బాస్ బ్యూటీ, యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్ పై కేసు నమోదయ్యింది. ఇటీవలే ఆమె నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ లో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉందని ఆరోపణలతో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు.
Bigg Boss OTT List: బిగ్‌బాస్ తెలుగు ఫీవర్ మళ్లీ ప్రారంభం కానుంది. మరో మూడు వారాల్లో ఆన్ స్క్రీన్ కానుంది. అయితే ఈసారి టీవీ తెరపై కాకుండా ఓటీటీ తెరపై బిగ్‌బాస్ సందడి ఉండనుంది. మరి ఈ సందడికి సిద్ధమైన వాళ్లెవరో తెలుసుకుందామా..
Himaja Divorce: గ్లామర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకుల పర్వం నడుస్తోంది. ఊహించని పెద్ద కారణాల్లేకుండానే విడిపోతున్నారు. ఇప్పుడు మరో జంట విడిపోతోంది. బాలీవుడ్ ఫేమ్‌గా ప్రాచుర్యం సంపాదించిన ఆ నటి విడాకులకు సిద్దమైందట.
Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఫైనల్ డే వచ్చేసింది. ట్రోఫీ ఎవరి వశం అవుతుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు.
Bigg Boss Telugu5 Winner : బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవవచ్చని మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. ఇప్పుడు పక్కా విజేత ఎవరో కూడా తెలిసిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.