బీహార్ ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Election ) మజ్లీస్ పార్టీ (AIMIM) ఐదు సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకస్థానానికే పరిమితమైన మజ్లీస్.. ఈ ఎన్నికల్లో సత్తచాటింది. అయితే కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ని కలిశారు.
#BiharElections2020 | విపక్ష కూటమి సీఎం అభ్యర్థిగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. మరోవైపు ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సీఎం నితీశ్ కుమార్ సానుభూతి ఓట్లు పొందే మార్గాన్ని అనుసరించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఓ స్వతంత్ర అభ్యర్థిపై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.
Bihar Assembly Election 2020 Live Updates | నేడు (అక్టోబర్ 28న) తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బుధవారం 71 స్థానాలకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election 2020 )నిర్వహిస్తున్నారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.
Slippers Hurled at Tejashwi Yadav | బిహార్ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంలో భాగంగా ఔరంగాబాద్‌లో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ కీలక నేత, విపక్ష కూటమి బిహార్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది.
Nomination On Bufffallo | బీహార్ ఎన్నికల ( Bihar Election 2020 ) వేడి మొదలైంది. రాజకీయ నాయకులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమ ప్రత్యర్థుల కన్నా తము ఎంత బెటరో చెప్పడానికి దిగ్గజ నేతలు ఏ అవకాశం వదలడం లేదు.
BJP leader Shot Dead In Bihar | బిహార్‌లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పుడిప్పుడే కూటములు, ప్రచారాలకు సిద్ధమవుతుండగానే భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నేత దారుణహత్యకు గురయ్యారు.
బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అదే రాష్ట్రంలోని ఉజియర్పూర్ లోక్ సభ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌తో జీ హిందుస్తాన్ కాసేపు ముచ్చటించి అక్కడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. కేంద్రంపై ప్రస్తుతం బీహార్‌లో ఎటువంటి అభిప్రాయం వినిపిస్తోంది ? బీహార్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి ? బిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండనున్నాయి ? ఎవరెవరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొని ఉందనే అంశాలను మా జీ హిందుస్తాన్ యాంకర్ మాధురి కలాల్ ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.