BJP Sankalp Patra For Jharkhand Assembly Elections: అధికారం కోసం బీజేపీ పార్టీ మరోసారి జార్ఖండ్ ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది. ప్రజలకు సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో 25 హామీలు ఉన్నాయి.
Rahul Gandhi Un Healthy Lok Sabha Elections Campaign Missed: ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యాడు. ఎండలకు తాళలేక అతడు అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది.
Dog Biscuit Row: దేశంలో సరికొత్త వివాదం ఏర్పడింది. ఈ వివాదం అంతా 'కుక్క బిస్కెట్'పైనే. ఈ కుక్క బిస్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య వివాదం కొనసాగింది. ఇది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గొడవగా మారింది.
MS Dhoni's Female Fan Touches His Feet: క్రికెట్ విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోనీని ఇప్పటికీ తమ ఆరాధ్య దైవంగా భావించే అభిమానులకు కొదువే లేదు. అందుకే ధోనీ కనపడితే చాలు తమ అభిమానాన్ని చాటుకోకుండా ఉండలేరు. ధోనీని కలిసిన అభిమానులు.. ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటడంలో ఒక్కొక్కరు ఒక రకమైన ప్రత్యేకతను చూపిస్తుంటారు.
Woman Delivers Five Babies at Ranchi RIMS. ఓ మహిళ నార్మల్ డెలివరీలో ఒకేసారి ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన రాంచీ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
MS Dhoni seen pushing his bike at House, Video Goes Viral. ఎంఎస్ ధోనీ రాక కోసం అతని అభిమాని అయిన ఓ యూట్యూబర్ ఎదురుచూస్తుండగా.. మహీ తన బైక్‌పై ఇంటి లోపలి వెళ్లారు.
MS Dhoni took Local Vaidya treatment for knee pains. నాటువైద్యం కోసం ఎంఎస్ ధోనీ స్వయంగా రాంచీ నుంచి 70 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ లాంపంగ్‌కు వెళుతున్నాడు.
Lalu Yadav Health: గతంలో అనారోగ్య సమస్యల కారణంగా రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలిస్తున్నారు.
Minor boy brutally murdered: ఏ విషయంలో గొడవపడ్డారో తెలియదు కానీ అవినాష్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయి బాలుడిపై దాడి చేశాడు. కత్తితో అతన్ని పొడిచి చంపాడు. అక్కడితో ఆగక... అతని గొంతును కత్తితో చీల్చి... కాళ్లు, చేతులు కోసేశాడు.
Lalu prasad yadav: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతంగా క్షీణించింది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిని రిమ్స్ వైద్యులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) విలయతాండవం చేస్తోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వారికి రక్షణగా ఉండే పోలీసు సిబ్బంది కూడా కరోనాకు గురవుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ (Lockdown) విధించడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తూ లాక్డౌన్ విజయవంతంగా అమలయ్యేందుకు ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.