Traffic Violations: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ పెట్టుకొకపోవడం వల్ల చోటు చోటుసుకుంటున్న మరణాలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు మార్పులను ట్రాఫిక్ పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.
Road Accidents Today in AP: ఏపీలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఇలా..
Two Separate Road Accidents in Andhra Pradesh: అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో శుక్రవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ 9 మంది మంది ప్రాణాలు కోల్పోగా.. 10 గాయాలపాలయ్యారు. పూర్తి వివరాలు ఇలా..
టెక్నాలజీ ఎంత పెరిగినా.. రోడ్డు ప్రమాదాలలో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. చిన్న రోడ్లే కాదు హైవేల పై కూడా రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగాయి. నాగ్‌పూర్ - పూణె హైవేపై ఉదయం బస్సు మరియు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 గురు మృతి చెందారు.
Truck Falling Down: రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎల్లవేళలా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. అన్నింటికి మించి అతివేగం అసలే పనికిరాదు." స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ " అంటే ఏంటో తెలిసిందే కదా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే క్రమంలో ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు.
Skateboarder Falls Under Bike: రోడ్ సేఫ్టీకి ఉండే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా కొంతమంది లైట్ తీసుకుని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్లు చేసిన తప్పిదాలకు ఎదుటివారు బలవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూస్తే.. స్కేట్బోర్డింగ్ చేసే వ్యక్తి ఎంత పెద్ద పొరపాటు చేశాడో మీకే అర్థమవుతుంది.
Speedy Biker Skidded On Road Narrowly Escaped from Truck: వర్షం కురిసేటప్పుడు రోడ్డుపై వెళ్లే వాహనాలు సడెన్ బ్రేక్ వేసినా లేదా కొంచెం పక్కకు మలిపినా అవి స్కిడ్ అయి పడిపోవడం మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులను స్వయంగా ఎదుర్కున్న అనుభవం కూడా ఉండే ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ తీసుకునే వారిలో కొద్ది మంది మాత్రమే అన్ని విధాల ఆలోచించి తమ అవసరాలకు తగిన విధంగా పాలసీ తీసుకుంటారు. కారు ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో.. చాలామంది తమ కారు ఇన్సూరెన్స్ పాలసీ ట్రాఫిక్ వయోలేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తారు అనే అభిప్రాయం ఉంది.
Car Crash Test Viral Video: మీరు ఎప్పుడైనా కారు సేఫ్టీ రేటింగ్స్ కోసం నిర్వహించే కారు క్రాష్ టెస్ట్ వీడియోలు చూసారా ? రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కారు ఏ మేరకు క్రాష్ అవుతుంది, ప్రయాణికులకు ఏ మేరకు సేఫ్టీ ఉంటుంది అని తెలుసుకునేందుకు కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Aarogyasri: వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో సేవలు మరింత విస్తృతం కానున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులకు సైతం ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్స అందనుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad Traffic New Rules: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 119/ 177 & 184 కింద రూ.1700 ( 200 + 500 + 1000 ) జరిమానా చెల్లించాల్సిందే.
Road Accident victim carried on JCB: ఆకాశానికి నిచ్చెన వేస్తున్నా.. కానీ మన భూమి మీద ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించుకునేందుకు సకాలంలో అంబులెన్స్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని అంబులెన్స్‌కి బదులుగా జేసీబీ వాహనం ముందుండే బకెట్లో తరలించిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyderabad Traffic Junctions: హైదరాబాద్ : రోడ్లపై ప్రమాదాలు నివారించి, ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలోని జోన్ 2 చొప్పున ఆరు జోన్లలో 12 ట్రాఫిక్ జంక్షన్లను ప్రయోగాత్మకంగా అభివృద్ధిపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Telangana Police Alert: ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి... తిరిగి వచ్చేవరకు కుటుంబ సభ్యులకు టెన్షనే. రోడ్డు ప్రమాదాలు అంతలా భయపెడుతున్నాయి జనాలను. బైక్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్ పై వెళ్లే వ్యక్తుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. లూజ్ గార్మెంట్స్, బురఖాలు ధరించి మోటార్ సైకిళ్లపై కూర్చోవడం ప్రమాదకరంగా మారుతోంది.
Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వద్ద ముందు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని సోహిని సక్సేనా దుర్మరణంపాలయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.