Smart Bra: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇంకా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందని ద్రాక్షగానే మారింది. కేన్సర్ మరణాలు ప్రతి యేటా పెరుగుతున్నాయి. అందులో ప్రధానమైంది బ్రెస్ట్ కేన్సర్. మహిళలు ఎక్కువగా ప్రభావితమతున్న వ్యాధి ఇది.
Breast Cancer Symptoms: స్టేజ్ 3 అంటే ప్రమాదకర స్థాయిలో కేన్సర్ దశ ఉండటం. వ్యాధికి చికిత్స కంటే ముందుగానే గుర్తిస్తే త్వరగా నయం అవుతుంది. తరచూ స్క్రీనింగ్, డయాగ్నోస్ వంటివి చేయించుకోవాలి.
Bra and Breast Cancer: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు ఎదురౌతున్నాయి. వీటిలో కేన్సర్ అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా ఇప్పటికీ కేన్సర్ అంటే భయపడే పరిస్థితి.
Mastectomy: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ వంటి వ్యాధులు ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్ చాలా వేగంగా విస్తరిస్తోంది. బ్రెస్ట్ కేన్సర్ కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి..
Breast Cancer Symptoms: క్యాన్సర్ సోకిన తరువాత క్యాన్సర్ సోకిన రకాన్నిబట్టి చికిత్స క్లిష్టంగా ఉంటుంది. అలా కాకుండా క్యాన్సర్ సోకడానికంటే ముందే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్మి మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబసభ్యుల్ని కూడా కాపాడుకోవచ్చు.
Grapes Benefits: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. ముఖ్యంగా పండ్లు. పండ్లలో అద్భుతమైన పోషక విలువలుంటాయి. ఇవి బాడీని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Breast Cancer Facts: కేన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తూనే ఉంది. వైద్య రంగం ఎంతగా అభివృద్ది చెందినా కేన్సర్ విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉందని చెప్పాలి. అదే సమయంలో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న బ్రెస్ట్ కేన్సర్ రోగుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.
Breast Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స లేదు. అందులో అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది కేన్సర్. అయితే అన్ని కేన్సర్లు ప్రాణాంతకం కావు. కొన్నింటికి చికిత్స సాధ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Breast Cancer Causes: బ్రెస్ట్ కేన్సర్. మహిళల్లో ఎక్కువగా కన్పించే వ్యాధి. బ్రెస్ట్ కేన్సర్ విషయమై మహిళల్లో చాలా భ్రమలు ఉంటాయి. ధరించే బ్రా...బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమౌతుందా అనేది చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఇందులో ఎంతవరకూ నిజముందో చూద్దాం..
Cancer Treatment: ప్రాణాంతక కేన్సర్ మందు కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బ్రెస్ట్ కేన్సర్ చికిత్స ఇకపై సులభతరం కానుంది. రెండు కొత్త మందులకు ఇంగ్లండ్ ఎన్హెచ్ఎస్ అనుమతిచ్చింది.
Grapes Health Benefits: ద్రాక్ష పండ్లు కేవలం రుచికే కాదు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డయాబెటిస్ సహా ఇతరత్రా వ్యాధులకు పరిష్కారమని చెబుతున్నారు వైద్య నిపుణులు..
Mastalgia: అన్ని నొప్పులు కేన్సర్ కాకపోయినా..జాగ్రత్త మాత్రం అవసరం. ముఖ్యంగా స్త్రీలలో తరచూ కన్పించే మాస్టాల్జియా విషయంలో. అసలు మాస్టాల్జియా అంటే ఏంటి, స్త్రీలతో ఎందుకొస్తుందో తెలుసుకుందాం..
Grapes Health Benefits: ద్రాక్షపళ్లు అందరికీ ఇష్టమే. ఇష్టం కాబట్టే అందని ద్రాక్ష పుల్లన అనే పేరొచ్చింది. వేసవి కాలంలో ద్రాక్షపళ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటన్నారు వైద్య నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
World Cancer Day: క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని కృంగదీస్తుంటుంది. క్యాన్సర్‌పై అవగాహన , సరైన చికిత్స కోసమే ప్రపంచ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. ఇవాళ క్యాన్సర్ డే సందర్భంగా..ఏయే లక్షణాల్ని విస్మరించకూడదనేది తెలుసుకుందాం.
Hamsa Nandini diagnosed with cancer: టాలీవుడ్ నటి హంసా నందిని క్యాన్సర్ బారినపడ్డారు. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతిని గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోగా హంసానందినికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
First White fungus case in Delhi: న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫస్ట్ వైట్ ఫంగస్ కేసు నమోదైంది. పొత్తి కడుపులో నొప్పితో పాటు మలబద్ధకం సమస్యలతో ఓ 49 ఏళ్ల మహిళ ఇటీవల సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు గతంలోనే కరోనా వైరస్తోనూ బాధపడ్డారు. ఆ మహిళకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆమె వైట్ ఫంగస్ (White fungus) బారిన పడినట్టు నిర్థారించారు.
రొమ్ము క్యాన్సర్ మగవారికి కూడా వస్తుంది. అయితే ఆడవారితో పోల్చితే మగవారిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. అయినా దీన్ని తేలికగా తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.