Minister Harish Rao Emotional Speech: సిద్దిపేట ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని మంత్రి హారీష్ రావు అన్నారు. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.
AP BRS Chief Thota Chandra Sekhar's Vizag Speech: ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులైన తరువాత ఆ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో డా తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించారు. విశాఖ సభలో విశాఖ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీలో కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించడానికి వెనుకున్న కారణాలు, అవసరం ఏంటో వివరించారు. ఇంతకీ తోట చంద్రశేఖర్ చెబుతున్న ఆ అవసరం ఏంటో తెలుసుకుందాం రండి.
Bandi sanjay : టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో అరెస్ట్ అయిన బండి సంజయ్‌కు బెయిల్ దొరికింది. అనంతరం బయటకు వచ్చిన బండి సంజయ్ తన అత్త ద్వాదశదినకర్మలో పాల్గొన్నాడు.
Singareni Privatization : కరీంనగర్ జైల్ నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడాడు. కేంద్రం ఆ పని చేయలేదని, చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని అన్నాడు.
MLA Redya Nayak : నేనెప్పుడు చస్తానా? అని ఎదురు చూసేవాళ్లున్నారంటూ, తనను ఓడించేందుకు చాలా మంది పని చేస్తున్నారంటూ, ఇంట్లోనే దొంగలున్నారంటూ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
10th Student Complaint on Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కి హన్మకొండ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వరంగల్ పోలీసులు అత్యంత బందోబస్తు మధ్య బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు.
BJP vs BRS Flexi War: నిజామాబాద్ జిల్లాలో బి.ఆర్.ఎస్, బిజెపి పార్టీల మధ్య ప్లెక్సీ వార్ మొదలైంది. శుక్రవారం జిల్లాలో "ఇదిగో మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు" అంటూ పరోక్షంగా స్థానిక ఎంపీ, బీజేపి నేత ధర్మపురి అరవింద్ ని విమర్శిస్తూ పసుపు బోర్డు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు.
Etala Rajender Slams KCR: భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా వారసత్వంతో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా.. అది ఒక కుటుంబ పార్టీ, అందుకే కునారిల్లిపోతున్న దుస్థితిలో ఉంది. కార్యకర్తల కమిట్మెంట్, ప్రజల ఆశీస్సులతోనే గెలుపు సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
BRS Meeting in sattupalli on April 2. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2న సత్తుపల్లిలో ఆత్మీయ సమావేశం ఉంది.
YS Sharmila Slams CM KCR: మొన్నటి వరకు ఇదే నాలుకతో కదా లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే అని దూషించావు. ఆంధ్రోళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నావు.. మరి ఇప్పుడు దేశ రాజకీయాలంటూ ఆంధ్రాకు కూడా వెళ్తున్న నువ్వు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తావు అంటూ సీఎం కేసీఆర్‌ని వైఎస్ షర్మిళ నిలదీశారు.
Minister Puvvada : గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు.
YCP Offer: ఏపీ రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారా అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. స్వయంగా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.
Miryalaguda MLA Nallamothu Bhaskar Rao Comments goes Viral again. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.