Budhaditya Raja Yoga: అక్టోబర్ రెండవ వారం ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రాజయోగంతో ప్రభావితం అయ్యే రాశులేవువో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Budhaditya Yoga In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెల ఎంతో శుభప్రదమైంది గా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో 14వ తేదీన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology - Lakshmi Narayana Budhaditya Rajayoga 2024: నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఆయా గ్రహాల వివిధ రాశుల సంచారం వల్ల కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలుగుతాయి. ఇక గ్రహాల రాజకుమారుడైన బుధుడు ఏప్రిల్ 2వ తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు ఏప్రిల్ 9న మీనరాశిలోకి వక్రగమనంలో ప్రవేశిస్తాడు.
Most Effective Budhaditya Raja Yoga In Telugu: మీన రాశిలో బుధుడు, సూర్యుడి గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలిపారు. అలాగే ఈ సమయంలో బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా రెట్టింపు లాభాలు పొందుతారు.
Budhaditya Rajayogam 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క గ్రహాన్ని ఓక్కోలా పిలుస్తుంటారు. అందుకే గ్రహాల కదలిక లేదా రాశి మారడం అన్ని రాశుల జాతకాలపై ప్రభావం చూపిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mercury-Sun Conjunction: బుధాదిత్య యోగం కారణంగా ఈ కింది రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
Budh Gochar 2023: బుధ గ్రహం నిన్న మీనరాశిలోకి ప్రవేశించింది. అంతేకాకుండా సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని సృష్టించారు. దీంతో మీన రాశి వారు శుభఫలితాలను పొందనున్నారు.
Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఎందుకంటే గ్రహాల రాశి పరివర్తనం కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
Budh gochar 2023: గ్రహాల గోచారం కొన్ని రాశులపై అత్యంత శుభ సూచకంగా ఉంటుంది. కొన్ని రాశులను సమస్యల్లో పడేస్తుంది. బుధ గోచారంతో ఏ 5 రాశులకు అత్యంత లాభదాయకంగా ఉండనుందో చూద్దాం..
Budhaditya yogam 2022: బుధాదిత్య యోగం బుధవారం ఇవాళ్టి నుంచి ప్రారంభమైపోయింది. నాలుగు రోజులపాటు బుధాదిత్య యోగం ప్రభావం ఆ రాశులపై శుభ ప్రదంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Surya Budh Yuti 2022: కర్కాటక రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు. దీని వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 4 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.