1 Crore Salary for Dog Caretaker: లండన్ చెందిన ఓ బిలియనీర్ తన కుక్కలను చూసుకునేవారికి భారీ ఆఫర్ ప్రకటించారు. తన కుక్కల క్షేమానికి ఎప్పుడు చూడని వినని ఆఫర్ ప్రకటించడం వల్ల నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? మరిన్ని వివరాల కోసం ఇది చదవండి.
BOI Recruitment 2022: 594 బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పొందిన అభ్యర్థులు మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
తెలంగాణ ఐసెట్ ( TS ICET-2020 ) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ర్టంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
తెలంగాణ ఎంసెట్ ( TS EAMCET 2020) పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ( Telangana Government ) విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి నేటినుంచి (శనివారం) టీఎస్ ఎంసెట్ చివరి విడుత కౌన్సెలింగ్ (final counselling) ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీ లాసెట్ (AP LAWCET 2020) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు.
కరోనావైరస్ కారణంగా అన్నీ పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి ఇటు కేంద్రంతోపాటు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తూ వస్తూన్నాయి. దీనిలో భాగంగా సీబీఎస్ఈ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) పరీక్ష సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు (NEET Result 2020) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో ఇప్పటికే ఎన్టీఏపై విమర్శలు వ్యక్తమవుతుండగా.. తాజాగా టాప్ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఫెయిల్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికుతోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 (AP EAMCET 2020) కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కౌన్సెలింగ్ (Counseling Notification) ప్రక్రియ జరగనుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2020) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇంతకుముందు మే 31 న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ (AP) గ్రామ, వార్డు సచివాయ పరీక్ష ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. సెప్టెంబరు నెలలో నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్ష కీపై ఏమైనా అభ్యంతరాలుంటే.. ఈ నెల 3లోగా చెప్పాలని అభ్యర్థులకు సూచించింది.
కరోనావైరస్ కారణంగా వాయిదా పడిన కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిన విధంగానే ముందుకు సాగుతోంది. రెండు రోజుల క్రితం టీఎస్ ఈసెట్ (TSESET) ను నిర్వహించింది. అయితే.. తాజాగా టీఎస్ ఎంసెట్ నిర్వహణ కోసం పరీక్షల తేదీలను సైతం జెఎన్టీయూ (JNTU) విడుదల చేసింది.
కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా పలు రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ( Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్ చేయటం నిబంధనలకు విరుద్ధమని సుప్రీం పేర్కొంది.
రోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ), నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్త వ్యతిరేకత మధ్యనే తాజాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేసింది.
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.