No More Releif To Kalvakuntla Kavitha In Delhi Liquor Policy: తెలంగాణ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. ఆమెను వర్చువల్‌గా కోర్టుకు హాజరుపరచగా మరోసారి రిమాండ్ పొడిగించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఉపశమనం కలగలేదు. మరికొన్నాళ్లు కవిత తిహార్ జైలులో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Central Bureau Of Investigation: తెలంగాణలో గ్రానైట్ కంపెనిలకు ఈడీ షాక్ ఇచ్చింది. గ్రానైట్ కంపెనీల అక్రమాల పై విచారణ జరిపించాలని సిబిఐకి లేఖ రాసింది. శ్వేతా ఏజన్సీ, ఏఎస్ యూవై షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్ పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పిఎస్ ఆర్ ఏజన్సీస్, కెవిఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్, గాయత్రి మైన్స్ పై సిబిఐ విచారణ జరిపించాలని లేఖలో ఈడీ తెలిపింది.
YS Vivekananda Reddy murder case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నలుగురి ప్రమేయంపై తాజాగా పులివెందుల కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి (CBI) అప్పగించడం లేదు అని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Anil Deshmukh) అన్నారు. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.
మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల తల నరికి తన వద్దకు పట్టుకొస్తే రూ.5 లక్షలు బహుమతి ఇస్తానని బీజేపీ నేత సంజీవ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.