English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Chia Seeds

Chia Seeds

Hair Growth: బట్టతలపై కూడా జుట్టుని తెచ్చే స్ప్రే..కొత్త వెంట్రుకలను తెచ్చుకోండి ఇలా..
Hair Growth Aug 18, 2025, 12:55 PM IST
Hair Growth: బట్టతలపై కూడా జుట్టుని తెచ్చే స్ప్రే..కొత్త వెంట్రుకలను తెచ్చుకోండి ఇలా..
Hair Care Tips: వెంట్రుకలు రాలిపోవడం పెద్ద సమస్యగా మారుతూ ఉంటే.. ఇప్పుడు చెప్పే చిన్న స్ప్రే ఉపయోగించండి. ఎటువంటి కెమికల్స్ లేని ఈ స్ప్రే.. కొత్త జుట్టుని మొలిపించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇంతకీ ఈ స్ప్రే ఎలా చేసుకోవాలి అంటే..
Chia Seeds vs Flax Seeds: చియా vs ఫ్లాక్స్ విత్తనాలు.. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఏది మంచిది అంటే..
Chia Seeds Aug 14, 2025, 10:02 PM IST
Chia Seeds vs Flax Seeds: చియా vs ఫ్లాక్స్ విత్తనాలు.. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఏది మంచిది అంటే..
Chia vs Flax seeds చియా విత్తనాలు అలానే ఫ్లాక్స్ విత్తనాలు రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ ఈ రెండిటిలో ఏది తింటే ఆరోగ్యానికి మరింత మీద చేకూరిస్తుంది అని ఎంతో మందికి అనుమానం ఉంటుంది. మీకు అలాంటి డౌట్ ఉంటే.. వెంటనే ఇది చదివేయాలి..  
Chia Seeds: చియా సీడ్స్ ని రైస్ వాటర్ లో నానబెట్టి బట్టతల పైన పెట్టుకుంటే.. అంచనా కూడా వేయలేని అద్భుతం..!
Chia Seeds Jul 12, 2025, 08:00 PM IST
Chia Seeds: చియా సీడ్స్ ని రైస్ వాటర్ లో నానబెట్టి బట్టతల పైన పెట్టుకుంటే.. అంచనా కూడా వేయలేని అద్భుతం..!
Chia Seeds For Hair Growth : ఇప్పటి కాలంలో జుట్టు రాలిపోవడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. ఆహారం లో  మార్కులు..ఆరోగ్యకరమైన అలవాట్ల దూరం కావడం వల్ల.. ఈ సమస్య మరింత పెరిగింది. ఈ క్రమంలో ఎంతోమందికి బట్టతల వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అన్న విషయానికి వెళితే..
Chia Seeds: చియా విత్తనాలు ఈ రెండిటితో కలిపి తింటే..ఇక 130 కిలోలు ఉన్న తగ్గాల్సిందే..
Chia Seeds Jul 4, 2025, 10:20 PM IST
Chia Seeds: చియా విత్తనాలు ఈ రెండిటితో కలిపి తింటే..ఇక 130 కిలోలు ఉన్న తగ్గాల్సిందే..
Chia Seeds For Weight Loss : బరువు తగ్గడం చాలా మంది ఎదుర్కొనే పెద్ద సమస్య. కానీ సరైన పద్ధతులు పాటి.. 130 కిలోలు ఉన్న వ్యక్తులు కూడా సులభంగా బరువు తగ్గిపోవచ్చు. ముఖ్యంగా చియా విత్తనాలను సరిగ్గా తీసుకుంటే బరువు తగ్గడం సులభం. మరి అది ఎలాగో చూద్దాం 
Diabetes Control: ఈ మూడు విత్తనాలు తింటే చాలు.. ఇక షుగర్ కుదుళ్ల నుంచి మటుమాయం..
Diabetes Control Seeds Jul 3, 2025, 08:27 PM IST
Diabetes Control: ఈ మూడు విత్తనాలు తింటే చాలు.. ఇక షుగర్ కుదుళ్ల నుంచి మటుమాయం..
How to Control Blood Sugar: డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒక పెద్ద ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదని చాలా మంది అనుకుంటారు..కానీ సరైన ఆహారం.. వ్యాయామంతో దీన్ని అతి త్వరగా కంట్రోల్ చేయవచ్చు. 
High Bp Tips: హై బీపీని ఇట్టే తగ్గించే అద్భుతమైన సీడ్స్, ఇలా తీసుకోండి
Healthy Seeds Feb 27, 2025, 11:04 PM IST
High Bp Tips: హై బీపీని ఇట్టే తగ్గించే అద్భుతమైన సీడ్స్, ఇలా తీసుకోండి
High Bp Tips: మనిషి ఆరోగ్యం అనేది వివిధ రకాల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి ఇందుకు కారణం. 
Chia Seeds Benefits: ఈ చిన్ని విత్తనాలు మీ గుండెను వందేళ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి..
Chia Seeds Feb 6, 2025, 04:03 PM IST
Chia Seeds Benefits: ఈ చిన్ని విత్తనాలు మీ గుండెను వందేళ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి..
Chia Seeds For Heart Health: చియా గింజలు చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం చియా గింజలు ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. చియా గింజలు గుండెకు ఎలా సహాయపడుతాయి? అనేది తెలుసుకుందాం.   
Chia Seeds Remedies: రోజూ ఈ సీడ్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్, హార్ట్ ఎటాక్ సమస్యలు చెక్
Chia Seeds Feb 5, 2025, 09:52 PM IST
Chia Seeds Remedies: రోజూ ఈ సీడ్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్, హార్ట్ ఎటాక్ సమస్యలు చెక్
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి చియా సీడ్స్. ఆయుర్వేదంలో చియా సీడ్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ప్రోటీన్లు,ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం తప్పకుండా ఉంటుంది. మీ డేటాలో ఇది ఉంటే ఎముకలు పటిష్టంగా ధృఢంగా ఉంటాయి
Chia Seeds: చియా గింజలు ఇలా తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్‌.. లాభాలు ఇవే..!
Chia Seeds Jan 31, 2025, 06:21 PM IST
Chia Seeds: చియా గింజలు ఇలా తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్‌.. లాభాలు ఇవే..!
Chia Seeds Benefits: చియా గింజలు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ, గ్యాస్‌, గుండె సమస్యలు ఇతర ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటి వల్ల కలిగే ఇతర ఆరోగ్యలాభాలు గురించి తెలుసుకుందాం.   
Best Magical Seeds: గుండె వ్యాధులు, మలబద్ధకానికి ఇట్టే చెక్ చెప్పే సీడ్స్ ఇవే
Chia Seeds Jan 9, 2025, 09:15 PM IST
Best Magical Seeds: గుండె వ్యాధులు, మలబద్ధకానికి ఇట్టే చెక్ చెప్పే సీడ్స్ ఇవే
Best Magical Seeds: శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ప్రకృతిలోనే విరివిగా లభిస్తుంటాయి. ఏవి దేనికనేది తెలుసుకుంటే చాలు. అలాంటిదే చియా సీడ్స్. పరిమాణంలో చిన్నగా ఉన్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో సూపర్ ఫుడ్‌గా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి గుండె నుంచి ఎముకల వరకూ అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచగలవు. 
Chia Seeds: చియా సీడ్స్ అతిగా తింటే ఏమౌతుంది, ఈ ఐదు రకాల వ్యక్తులకు నిషిద్ధం
Chia Seeds Dec 14, 2024, 05:14 PM IST
Chia Seeds: చియా సీడ్స్ అతిగా తింటే ఏమౌతుంది, ఈ ఐదు రకాల వ్యక్తులకు నిషిద్ధం
మనిషి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు చుట్టూ ప్రకృతిలో లభించే పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. చియా సీడ్స్‌ను అందుకే సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అయితే కొంతమందికి చియా సీడ్స్ హానికారకం అని మీకు తెలుసా. ఎవరెవరికి చియా సీడ్స్ మంచివి కావో తెలుసుకుందాం.
Chia Seeds Benefits: చియా సీడ్స్‌ వాటర్‌ ఈ సమస్యలు ఉన్నవారు చలికాలంలో తప్పకుండా తాగండి!
Chia Seeds Benefits Dec 5, 2024, 05:58 PM IST
Chia Seeds Benefits: చియా సీడ్స్‌ వాటర్‌ ఈ సమస్యలు ఉన్నవారు చలికాలంలో తప్పకుండా తాగండి!
Chia Seeds Benefits In Telugu: చియా సీడ్స్‌ వాటర్‌ రోజు తాగితే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 
Chia Seeds Remedies: ఈ సీడ్స్ తీసుకుంటే చాలు అధిక బరువు, చర్మ సమస్యలకు చెక్
Chia Seeds Dec 1, 2024, 10:27 PM IST
Chia Seeds Remedies: ఈ సీడ్స్ తీసుకుంటే చాలు అధిక బరువు, చర్మ సమస్యలకు చెక్
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు వెయిట్ లాస్, స్కిన్ కేర్‌కు దోహదం చేసే గుణాలు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. బరువు నియంత్రణతో పాటు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో చియా సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చియా సీడ్స్‌తో కలిగే పూర్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Diabetes Best Remedy: డయాబెటిస్ ఎంతకీ తగ్గడం లేదా, ఈ గింజలతో మీ షుగర్ కంట్రోల్
Chia Seeds Nov 6, 2024, 07:44 PM IST
Diabetes Best Remedy: డయాబెటిస్ ఎంతకీ తగ్గడం లేదా, ఈ గింజలతో మీ షుగర్ కంట్రోల్
Diabetes Best Remedy in Telugu: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ముప్పు తీవ్రమౌతోంది. దేశంలోనే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం. ఇప్పటి వరకూ డయాబెటిస్‌కు సరైన మందు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ మధుమేహం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరి ఈ సమస్యకు సమాధానమేంటి..
Chia Seeds: బరువు తగ్గడానికి చియా సీడ్స్ కాఫీ .. టేస్ట్ అదుర్స్‌..!
Chia Seeds Oct 23, 2024, 10:39 PM IST
Chia Seeds: బరువు తగ్గడానికి చియా సీడ్స్ కాఫీ .. టేస్ట్ అదుర్స్‌..!
Coffee With Chia Seeds: చియా గింజలు చిన్నవిగా ఉన్నప్పటికీ, అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. ఈ గింజలు మెక్సికోలో పుట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ప్రజలలో ప్రసిద్ధి చెందాయి. దీంతో ఆరోగ్యకరమైన కాఫీని తయారు చేసుకోవచ్చు.
Fiber Rich Foods: తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా వెంటనే ఈ 5 పదార్ధాలు డైట్‌లో చేర్చండి
Fiber Benefits Sep 15, 2024, 07:11 PM IST
Fiber Rich Foods: తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా వెంటనే ఈ 5 పదార్ధాలు డైట్‌లో చేర్చండి
Fiber Rich Foods: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైంది జీర్ణక్రియ. ఇది బాగున్నంతవరకూ చాలా సమస్యలు దరిచేరవు. ఒక్కసారి జీర్ణ వ్యవస్థలో సమస్య వచ్చిందంటే ఇక అన్నీ సమస్యలే. అందుకే జీర్ణక్రియ సక్రమంగా ఉండేట్టు చూసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Chia Seeds: రోజూ ఉదయం చియా విత్తనాలను తింటే ఏమి జరుగుతుంది?
Chia Seeds Sep 12, 2024, 05:53 PM IST
Chia Seeds: రోజూ ఉదయం చియా విత్తనాలను తింటే ఏమి జరుగుతుంది?
Chia Seeds Benefits: చియా గింజలు ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధి పొందిన ఆహారం. దీని చాలా మంది సలాడ్‌, పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ప్రతిరోజు చియా గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.    
Chia Seeds Benefits: చియా సీడ్స్ ఎందుకు తీసుకోవాలి, తింటే ఏమౌతుంది
Chia Seeds Sep 8, 2024, 10:37 PM IST
Chia Seeds Benefits: చియా సీడ్స్ ఎందుకు తీసుకోవాలి, తింటే ఏమౌతుంది
ప్రకృతిలో లభించే వివిధ రకాల సీడ్స్‌లో చియా సీడ్స్ అద్భుతమైనవని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలలో నిండి ఉండే ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి
Calcium Rich Foods: కాల్షియం అధికంగా ఉండే 6 బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్
Bone Strength Aug 18, 2024, 11:54 AM IST
Calcium Rich Foods: కాల్షియం అధికంగా ఉండే 6 బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్
పాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ వంటి పోషకాలతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ఇతర ఆహార పదార్ధాల్లో కూడా పాల కంటే ఎక్కువగా ఐరన్, కాల్షియం పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Chia Seeds Benefits: డయాబెటిస్‌, బరువు తగ్గించే సీడ్స్‌.. తింటే లాభాలే లాభాలు!
Chia Seeds Aug 9, 2024, 03:35 PM IST
Chia Seeds Benefits: డయాబెటిస్‌, బరువు తగ్గించే సీడ్స్‌.. తింటే లాభాలే లాభాలు!
Chia Seeds Benefits: చియా సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీని కారణంగా గుండె కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. 
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. వివాహితను కత్తితో నరికి చంపిన మాజీ భర్త.. అసలు కారణం ఏమిటంటే..?
    Hyderabad

    Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. వివాహితను కత్తితో నరికి చంపిన మాజీ భర్త.. అసలు కారణం ఏమిటంటే..?

  • Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
    Theft Viral Video
    Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
  •  Chiranjeevi: నా విజయంలోని ప్రతి అడుగులో నా భార్య సురేఖ ఉంది.. భార్య బర్త్ డే రోజున చిరంజీవి స్పెషల్ విషెస్..
    Chiranjeevi
    Chiranjeevi: నా విజయంలోని ప్రతి అడుగులో నా భార్య సురేఖ ఉంది.. భార్య బర్త్ డే రోజున చిరంజీవి స్పెషల్ విషెస్..
  • AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
    AP Govt Good News
    AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
  • Most Romantic Zodiac: ఈ రాశులవారిని పెళ్లి చేసుకుంటే.. లక్కే, లక్కు!
    Romantic Zodiac
    Most Romantic Zodiac: ఈ రాశులవారిని పెళ్లి చేసుకుంటే.. లక్కే, లక్కు!
  • AP 10th Class Hall Ticket 2026: పదో తరగతి విద్యార్థులకు ముఖ్యగమనిక..హాల్‌టికెట్ల విడుదలపై విద్యాశాఖ కీలక నిర్ణయం!
    AP 10th class Exams 2026
    AP 10th Class Hall Ticket 2026: పదో తరగతి విద్యార్థులకు ముఖ్యగమనిక..హాల్‌టికెట్ల విడుదలపై విద్యాశాఖ కీలక నిర్ణయం!
  • Pakistan Cheating Video: యూ.. బ్లడీ పాకిస్థాన్.. చీటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాక్ టీమ్..!
    India A vs Pakistan A
    Pakistan Cheating Video: యూ.. బ్లడీ పాకిస్థాన్.. చీటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాక్ టీమ్..!
  • MLC Jeevan Reddy: జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌ బై..?
    Jeevan Reddy
    MLC Jeevan Reddy: జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌ బై..?
  • British Scientist: 66 సంవత్సరాలుగా మంచులోనే శాస్త్రవేత్త.. ఇన్నేళ్లకి బయటపడిన మృతదేహం, ఎక్కడంటే..?
    British Scientist Dead Body Found
    British Scientist: 66 సంవత్సరాలుగా మంచులోనే శాస్త్రవేత్త.. ఇన్నేళ్లకి బయటపడిన మృతదేహం, ఎక్కడంటే..?
  • Youtube: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ ‘యూట్యూబ్’ సేవల్లో తీవ్ర అంతరాయం..
    youtube problem
    Youtube: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ పామ్ ‘యూట్యూబ్’ సేవల్లో తీవ్ర అంతరాయం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x