Pawan Kalyan for Veera Simha Reddy Pre Release Event: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Waltair Veerayya: సంక్రాంతికి వస్తున్న వాల్తేరు వీరయ్య అప్పుడే హీట్ పెంచేస్తున్నాడు. రేపు టైటిల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా విడుదలైన పోస్టర్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది.
Waltair Veerayya Review వాల్తేరు వీరయ్య సినిమాను రెండ్రోజుల క్రితమే చిరంజీవి చూశాడట. ఈ విషయాన్ని దర్శకుడు తాజాగా బయటపెట్టేశాడు. సినిమా చూసిన చిరంజీవి డబుల్ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చేశాడట. మరి చిరు మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.
Megabrothers became Emotional : మెగా బ్రదర్స్ తండ్రి వెంకట్రావు సంవత్సరీకం కావడంతో వారంతా ఆయనకు నివాళులు అర్పిస్తూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు.
biggest disaster movies in tollywood 2022 : టాలీవుడ్‌కు ఈ ఏడాది కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మారింది. కొన్ని సినిమాలు హిట్ అయితే.. చాలా సినిమా ఫట్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు బోల్తా కొట్టేశాయి.
Kaikala Satyanarayana Last Wish : కైకాల సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖమ్మ స్వయంగా వండిన ఉప్పుచేప తినాలని అనుకున్నారు, అయితే అది మాత్రం తీరలేదు.
Suguna Sundari Song Youtube Records in 24 Hours సుగుణ సుందరి, చిరంజీవి శ్రీదేవీ పాటల మధ్య ప్రస్తుతం పోటీ నడుస్తోంది. అయితే ఈ రెండు పాటలు ఇరవై నాలుగు గంటల్లో క్రియేట్ చేసిన రికార్డుల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
Sushmita Konidela Daughter వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ కోసం చిరంజీవి తన ఫ్యామిలీని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరంజీవి శ్రీదేవీ పాట కోసం తన కుటుంబంతో కలిసి చిరంజీవి వెళ్లగా.. అక్కడ సుష్మిత కూతురు ఇలా చిందులు వేసింది.
Nenoka Natudni From Ranga Marthanda కృష్ణవంశీ మార్క్ కనిపించేలా రంగమార్తాండ ఉండబోతోందని తాజాగా వచ్చిన షాయరీ చెప్పేస్తోంది. ఇందులో చిరంజీవి గొంతులోంచి వచ్చిన మాటలు అందరి మనసులను స్పృశించేలా ఉంది.
Upasana Konidela Surrogacy: ఉపాసన కొణిదెల తల్లికాబోతున్నట్టు ఆమె మామ, మెగాస్టార్ చిరంజీవి ప్రకటించగా ఆమె సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి చూస్తోందని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేశారు.
Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేయాల్సి ఉండగా ఆలస్యం చేశారు.
chiranjeevi New Movie చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి లైనప్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంకో సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
Upasana Konidela Surrogacy ఉపాసన కొణిదెల తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే పోస్ట్ వేసి తెలిపాడు. అయితే ఇప్పుడు ఇందులోని కొత్త కోణం బయటకు వచ్చింది. ఉపాసన సరోగసి ద్వారా పిల్లల్ని కంటోందట.
Chiranjeevi Voice Over To Ranga Marthanda చిరంజీవి తన వాయిస్‌కు కొన్ని ప్రత్యేకమైన సినిమాలకు అందిస్తుంటాడు. ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తాండకు చిరు ఇచ్చిన వాయిస్ ఓవర్ అప్డేట్ వచ్చింది.
Waltair Veerayya Song Shoot వాల్తేరు వీరయ్య సినిమాలో సాంగ్ షూటింగ్ కోసం టీం అంతా కూడా విదేశాలకు వెళ్లినట్టు తెలిసిందే. ఈ మేరకు అక్కడి అందాలను చిరంజీవి ప్రత్యేకంగా బంధించి చూపించిన సంగతి తెలిసిందే.
Megastar Chiranjeevi Leaks a Video: మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నంలోని వాల్తేరు ప్రాంత నేపథ్యంలో రూపొందిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలోనటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
waltair Veerayya Boss Party చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మార్మోగిపోతూనే ఉంది. మొదట్లో ట్రోలింగ్ జరిగినా కూడా ఇప్పుడు ఈ పాట అందరికీ ఎక్కేస్తోంది.
Ram Charan Become Parents రామ్ చరణ్ తాజాగా తండ్రి కాబోతోన్నాడని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించాడు. ఆ ఆంజనేయస్వామి ఆశీస్సులతో తమ ఇంటికి వారసుడు రాబోతోన్నాడని చిరు ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.