Mammootty Villain Role in Pawan Kalyan's Film: పవన్ కళ్యాణ్‌తో తాను తీస్తున్న సినిమాలో హీరో మమ్ముట్టిని విలన్ పాత్ర పోషించాల్సిందిగా కోరాడట. సినిమాలో విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ అని.. అందుకే పాత్ర మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పి మమ్ముట్టిని అల్లు అరవింద్ కన్విన్స్ చేసేందుకు ట్రై చేశాడట.
Brahmaji Counter to Minister Roja: కొద్దిరోజుల క్రితం మంత్రి రోజా మీద జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవగా ఈ అంశం మీద రోజాకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు
Waltair Veerayya has reached 2 Million Dollar Mark: వాల్తేరు వీరయ్య మరో రేర్ ఫీట్ సాధించింది. ఆ సినిమా ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు సాధించగా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు రెండో మిలియన్ డాలర్ మార్క్ ను కూడా దాటేసింది. ఆ వివరాలు
Bholaa Shankar Shoot Starts చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో రాబోతోన్న భోళా శంకర్ సినిమా షూటింగ్ మళ్లీ నేడు ప్రారంభం అయింది. వాల్తేరు వీరయ్య సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇలా ఫుల్ జోషల్ భోళా శంకర్‌ను మొదలుపెట్టేశారు.
Veera Simha Reddy Collection సంక్రాంతి రేసులో వీర సింహా రెడ్డి కాస్త వెనకపడిన సంగతి తెలిసిందే. కానీ కలెక్షన్ల పోస్టర్లు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. వీరయ్య దూసుకుపోతోంటే.. వీర సింహా రెడ్డి కలెక్షన్ల పోస్టర్లు సైతం దుమ్ములేపేస్తున్నాయి.
Shruti Haasan Cold war With Waltair Veerayya శ్రుతి హాసన్‌కు వాల్తేరు వీరయ్య టీంకు కాస్త గ్యాప్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు.. మొన్న జరిగిన సక్సెస్ మీట్‌కి సైతం శ్రుతి హాసన్ దూరంగానే ఉంది.
YCP MLA Biyyapu Watched Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా ఒక వైసీపీ ఎమ్మెల్యే థియేటర్ మొత్తం బుక్ చేసి ఫ్రీ షో చూపించడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Veera Simha Reddy Vs Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా ఒక పక్కన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మరో పక్క మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి, మరి ఆ రెండు సినిమాల వసూళ్ల మీద ఒక లక్కు వేద్దామా?
Waltair Veerayya Overseas collections చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు ఓవర్సీస్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ వీకెండ్లో నార్త్ అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన టాప్ పది చిత్రాల్లో మన వాల్తేరు వీరయ్య ఉంది. మిగిలినవన్నీ కూడా హాలీవుడ్ సినిమాలే.
Veera Simha Reddy Break even వీర సింహా రెడ్డి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ పోతోన్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో నందమూరి మాఫియా అంటూ మెగా అభిమానులు మండి పడుతున్నారు.
Chiranjeevi Funny Conversation with Maid చిరంజీవి తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. వెన్నెల కిషోర్‌తో ఓ సీన్ గురించి ఎలా ప్రిపేర్ అయ్యాడు.. ఇంట్లో వంట మనిషితో జరిగిన సంభాషణను చిరంజీవి చెప్పుకొచ్చాడు.
Waltair Veerayya Overseas Collections మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తోంది. మౌత్ టాక్‌తో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఫస్ట్ వీకెండ్లోనే వాల్తేరు వీరయ్య అదిరిపోయే కలెక్షన్లను రాబట్టేస్తోన్నట్టు కనిపిస్తోంది.
Venky Kudumula Next Project వెంకీ కుడుముల ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా మారిపోయాడు. చిరంజీవితో సినిమా ఉంటుందని ఎంతో ఆశపడ్డాడు. అయితే చివరకు భంగపాటు తప్పలేదు. మళ్లీ తను భీష్మ కాంబోను రిపీట్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
Poonakalu Loading Song చిరంజీవి, రవితేజ కలిసి పూనకాలు లోడింగ్ సాంగ్, అందులోని స్టెప్పులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిరు, రవితేజలు వేసిన స్టెప్పులకు ఓ బుడ్డోడు సైతం కాలు కదిపాడు. థియేటర్లో సీట్లో నిలబడి చిందులు వేశాడు.
Veera Simha Reddy Vs Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా ఒక పక్కన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మరో పక్క మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కావడంతో అన్ని విషయాల్లో పోలిక పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా రెండు రోజుల కలెక్షన్స్ మీద ఒక లుక్కు వేద్దాం.
Jabardasth Satya Sri Emotional జబర్దస్త్ సత్య శ్రీ తాజాగా తన మెగా అభిమానాన్ని చాటుకుంది. సత్య శ్రీ తాజాగా షేర్ చేసిన పోస్ట్ చూస్తే చిరంజీవి అంటే ఆమెకు ఎంత ఇష్టమో తెలుస్తోంది. తాజాగా ఆమె వేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Urvashi Rautela in Waltair Veerayya వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ అవ్వడంతో ఊర్వశీ కూడా హ్యాపీగానే ఫీలవుతోంది. చిరంజీవితో కలిసి పని చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
Waltair Veerayya Freemake: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా తెరకెక్కి సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలవగా ఆ సినిమా ఊసరవెల్లి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Megastar Emotional on Waltair Veerayya: ల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.