Karthikeya Tirumala Visit: హీరో కార్తికేయ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన లోహితను వివాహమాడాడు. ఈ దంపతులిద్దరూ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిహారిక.. తన ఇష్టాయిష్టాలు, అభిరుచులు, పెళ్లి తర్వాత సినిమాలు చేయడం (Niharika wedding) మానేయడానికి వెనుకున్న కారణాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలోనే నాగబాబు గురించి, తన భర్త చైతూ గురించి, పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కబుర్లు చెప్పింది.
అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు చిరు తెలిపారు.
హైదరాబాద్: రాజకీయాల్లో చిరంజీవి ప్రయాణం గురించి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా మంచి పని చేశారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. తనను రాష్ట్రపతిగా చూడాలి అని చిరంజీవి కోరుకున్నట్టుగానే తన శ్రేయోభిలాషులు చాలా మంది కోరుకుంటున్నారని చెబుతూ.. రాష్ట్రపతి కావాలనే కోరిక మాత్రం తనకేం లేదని అన్నారు.
నాగ చైతన్య - సమంత లాగానే మెగా కుటుంబలో కూడా ఒక జంట విడిపోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అల్లుడు కళ్యణ్ దేవ్ ఈ పుకార్లకు చెక్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఇన్ని రోజులు అభిమానులను ఊరిస్తున్న వార్త నిజమేనని థమన్ తెలిపారు. చిరు-సల్మాన్ కలిసి గాడ్ ఫాథర్ సినిమాలో కలిసి డ్యాన్స్ చేయనున్నారని... ఈ పాట కోసం బ్రిట్నీ స్పియర్స్‌తో పాడించనున్నట్లు స్పష్టం చేశారు...
Mass Maharaj Ravi Teja in Mega 154 Movie: బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో మాస్ మహారాజ్ రవితేజ (Mass Maharaj Ravi Teja) కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది.
Chiranjeevi Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'భోళాశంకర్' (Chiranjeevi Bhola Shankar Movie). ఈ సినిమా పూజాకార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో జరిగాయి. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్, హీరోయిన్గా తమన్నా నటించనున్నారు.
Bhola Shankar On November 11th opening puja :చిరంజీవి (Chiranjeevi) అతనికి భోళా శంకర్ (Bholaa Shankar) అనే ప్రాజెక్ట్‌ని అప్పగించారు. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది.
Chiru Pawan Multi Starrer: మెగాస్టార్ చిరంజివి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్‌కు మాత్రం పండగనే చెప్పాలి. ఇది త్వరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Megastar chiranjeevi 154 movie : చిరంజీవి హీరోగా దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తాజాగా తెలియజేశారు.
Satynarayana Hospitalised : నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి కిందపడ్డారు. ఆయన్ని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.
Puneeth Rajkumar Death News: కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, హాస్యనటుడు అలీ సందర్శించారు. పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహాన్ని చూస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చిరంజీవి కంటతడి పెట్టుకున్నారు.
Puneeth death: పునీత్ రాజ్‌కుమార్ భౌతిక దేహానికి నేడు అత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పునీత్‌ను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానలు తరళివెళ్తున్నారు. పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా బెంగళూరు బయల్దేరారు.
Chiranjeevi Allu Arjun Movie: ‘ఆచార్య’ సినిమా తర్వాత మెగా కాంపౌండ్ నుంచి మరో మల్టీస్టారర్ రానుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతోంది.
Chiranjeevi and other tollywood celebrities expresses shock about Puneet Rajkumar's death : పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని భాషల సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.