At least 50 people dead in Nigeria Church Attack. నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Stampede: అక్కడ ఫుడ్ ఈవెంట్ జరుగుతోంది. భోజనంతో పాటు మంచి మంచి బహుమతులు అందిస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. ఇంకేం జనాలు పోటెత్తారు. తిండి, గిఫ్టుల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దీంతో తొక్కిసలాట జరిగింది. 31 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
బురేవి తుఫాన్ (Burevi Cyclone) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు దక్షిణ రాష్ట్రాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
బురేవి తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ రాష్ట్రం క్వెట్టా పట్టణంలోని చర్చిలో కాల్పులు జరిగాయి. దుండగులు చర్చిలోకి ప్రవేశించి వెంట తెచ్చుకున్న తుపాకీలతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.