SC on SC/ST sub classification: సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఇక మీదట.. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
TG News Ration Cords: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ లో కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై క్లారిటీ ఇచ్చారు. అర్హులైన వారందరికి రేషన్ కార్డుతో పాటు, అన్నిరకాల పథకాలు అందేలా చూస్తామన్నారు.
TG assembly session 2024: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను నువ్వా.. నేనా అన్నట్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ , సబితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Telangana Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాపర్టీ వేల్యూ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని భూములు, ఖాళీ స్థలాలు, నివాస గృహాలకు సంబంధించిన మార్కెట్ విలువను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi: నంది అవార్డ్స్ గురించి.. ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న చర్చ తెలిసిందే. ఈ విషయం గురించి ఇప్పటికే పలుమార్లు.. పలు సెలబ్రిటీస్ పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డులను.. రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఈమధ్య సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అవార్డులను గద్దర్ పేరుతో ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కానీ దీనిపై సినీ పరిశ్రమ వారు స్పందించలేదంటూ.. ఈరోజు జరిగిన ఒక ఈవెంట్లో రేవంత్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. ఈ విషయంపై స్పందించారు చిరంజీవి.
Congress To BRS: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో తాజాగా, కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే మరల యూటర్న్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
Seethakka: ప్రజల్ని రెచ్చగొట్టే పనులు మానుకొవాలని మంత్రి సీతక్క పాడికౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం పై మీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు.
Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.