Siddharth Bharateeyudu 2: తాజాగా హైదరాబాద్ లో ..జరిగిన ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో నటుడు సిద్ధార్థ్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కౌంటర్ వేశారు అని అందరూ కామెంట్లు పెట్టారు. కానీ తాజాగా సిద్ధార్థ్.. ఒక వీడియో చేసి విడుదల చేశారు. తన పూర్తి మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి.. ఉంది అని.. క్లారిటీ ఇచ్చారు.
Telugu states cms Meeting: ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు.ఈ నేపథ్యంలో రాష్ట్రం విభజన జరిగేటప్పుడు నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన కానుకను ఇచ్చారు.
Unemployed youth protest: గ్రూప్ ఎగ్జామ్ ల పోస్టులు పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలంటూ కూడా ఈరోజు నిరుద్యోగులు హైదరాబాద్ లో కదం తొక్కారు. పోలీసులు ఎక్కడిక్కడ నిరుద్యోగులను నియంత్రించే కార్యక్రమాలు చేశారు.
Students agitation in Hyderabad: నిరుద్యోగులు ప్రజాభవన్ ను, టీజీపీఎస్సీ ను ముట్టడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
DSC Exam: కొన్నిరోజులుగా నిరుద్యోగులు తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ఒకవైపు డీఎస్సీ ఎగ్జామ్ లు పోస్ట్ చేయాలంటూ నిరసలను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 1,గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పలు డిమాండ్లతో నిరసనలు తెలియజేస్తున్నారు.
Congress party: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై రేపు గుడ్ న్యూస్ ఉండబోతుందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకి పలు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా ఇక మీదట ఇండస్ట్రీ వాళ్లు తమ సినిమాకు టికెట్ ధరలు పెంచుకుంటామని వస్తే, కొన్ని పనులు చేయాలని సీఎం సూచించారు.
Khammam former Suicide: ఖమ్మంజిల్లాకు చెందిన రైతు ఆత్మహత్య ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. చింతకాని మండలానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ రైతు సూసైడ్ కు ముందు ఒక వీడియో రికార్డు చేశారు. ఇది ఇప్పుడు రాజకీయాల్లో హైటెన్షన్ ను తెప్పిస్తుంది.
Talasani Srinivas Yadav: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ లెవల్ లో నేతలు పావులు కదుపుతున్నారంట. ఈ క్రమంలో.. గులాబీ పార్టీకి ఇది మరో పిడుగులాంటి వార్త అని చెప్పవచ్చు.
TG politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.