Cm Revanth Reddy Brother Thirupathi Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి జన్మదిన వేడుకలు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పత్రికల్లోని ఫ్రంట్ పేజీల్లో యాడ్స్‌తో పాటు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడంపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంత హంగామా చేయడానికి కారణాలేంటి?
Congress Vs Harish Rao: తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నుంచి BRS, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఈ రెండు పార్టీలు ఏ మాత్రం తగ్గడం లేదు.. సై అంటే సై అంటున్నాయి.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.
BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. దీన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరల కేటీఆర్ చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
CM Revanth Reddy: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనీవర్సీటీ చైర్మన్ గా ఉండాలని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.
Amrapali kata: హైదరాబాద్ లోని చెరువుల కాపాడటం కోసం, మరల సుందరీకరణ చేసే దిశగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాటకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు (ఆగస్టు 2 న) జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.