Corona Effect: ఒడిశాలో ప్రైమరీ స్కూళ్లు (1-5) తెరవాలన్న ప్రణాళికను ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ (ndian railways) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట (sriharikota) లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (SDSC-SHAR) లో లాక్‌డౌన్‌ను విధించారు.
'కరోనా వైరస్' వ్యాప్తిని అడ్డుకునేందుకు బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ ఇప్పటికే లక్షలాది మందికి సోకింది. మీరు చేసే అజాగ్రత్తల వల్ల వ్యాప్తి తీవ్రతరమవుతోందని మీకు తెలుసా? సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం కలిపిస్తున్నప్పటికీ మీరు అనుకోకుండా కొన్ని తప్పులు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటన చేశారు.
ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోన్న కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శనివారం) కరోనా వైరస్ పై నియంత్రణ ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. వైరస్‌ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా కార్యక్రమాలు రద్దు చేయబడగా, మరికొన్ని వాయిదా వేయబడ్డాయి. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్, ఈ ఏడాది చివర్లో జూలై-ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌జరగడంపై కూడా తీవ్ర అనుమానాలు, బెదిరింపులు వస్తున్నా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.