కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని, తెలంగాణలో వలస కూలీలు తొమ్మిది లక్షలకు పైగా ఉంటారని, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని, హైదరాబాద్‌లో 170 శిబిరాలు
రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉల్లంఘించి ఈ నిబంధనలను ధిక్కరించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్ డౌన్ పరిస్థితులను వీధి వీధి తిరుగుతూ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అంతేకాకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే వాహనాలను హరీష్ ప్రారంభించారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చని,
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరొనవ్యాప్తి భయంకరంగా విస్తరిస్తోంది. అయితే చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే అవాస్తవాల ప్రచారంతో ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిస్థాయిలో కుదేలవ్వడంతో గత వారం కిలో చికెన్‌కు రూ.40 నుంచి రూ.60 వరకు ధర ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా రూ.170కి చేరింది. చికెన్, గుడ్లు తినడం వలన కరోనా వంటి వైరస్ సోకదని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని
కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు నడిచే వెళ్ళాల్సి వస్తోంది. స్త్రీలు, పురుషులు చిన్న పిల్లలతో కలిసి ఎర్రటి ఎండలో...ఆకలితో
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడి పోయాయి. తద్వారా జోమాటో, స్విగ్గిలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 21 రోజుల లాక్డౌన్ ఆదేశం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రధాన హోటళ్లు డెలివరీ అబ్బాయిలను స్థానిక పోలీసులు అధికారులు వెనక్కి పంపారు.
పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారతదేశం ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసే శక్తి భారతదేశానికి ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే వైరస్ విజృంభిస్తున్న
రాష్ట్రం,దేశం,విశ్వం ఎక్కడచూసినా Lockdown.. సామాజిక స్పర్శను పాటించాలని, కట్టుదిట్టంగా అమలుచేయాలని, లేకపోతే ఇటలీ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే.. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
Corona Death toll ప్రాణాంతక కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.