Australia Covaxin Approval: భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ టీకాను (Covaxin Latest News) ఆస్ట్రేలియా అధికారికంగా గుర్తించింది. ఈ కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు తమ దేశంలో పర్యటించవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Covid-19 vaccine second dose due pending: ప్రస్తుతానికి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ... ఇంతటితోనే కరోనా పూర్తిగా మాయమైందని అనుకోలేమని, కరోనావైరస్ థర్డ్ వేవ్ (COVID-19 third wave) రూపంలో కరోనా ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఎలాగూ ఉండనే ఉన్నాయని డా పాల్ (Dr VK Paul) అభిప్రాయపడ్డారు.
Nasal spray Coronavirus vaccine benefits: కరోనావైరస్పై (Coronavirus) పోరాటంలో నాజల్ వ్యాక్సిన్స్ సమర్థవంతంగా పనిచేస్తాయనే అంచనాలు, అధ్యయనాల నివేదికల మధ్య నాజల్ వ్యాక్సిన్స్ (Nasal spray shots) పని తీరుపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.
Covaxin Clinical Trials: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను రద్దు చేస్తున్నట్టు బ్రెజిల్ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం వెల్లడించింది.
Covaxin against Delta plus variant: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిలో కొవాక్సిన్ సామర్థ్యం 93.4 శాతంగా ఉందని భారత్ బయోటెక్ స్పష్టంచేసింది. కొవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ భారత్ బయోటెక్ ఈ ప్రకటన చేసింది.
Covaxin Deal: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆ ఒప్పందం రద్దైంది. వ్యాక్సిన్ సరఫరాలో భారీగా ముడుపులు ముట్టాయనేది ప్రధాన ఆరోపణ.
Covaxin vaccine doses missing: హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.1 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఇచ్చారు. భారత్ బయోటెక్ (Bharat Biotech), కేంద్రం పలు సందర్భాల్లో చేసిన ప్రకటనల ప్రకారం చూస్తే.. ఇప్పటివరకు 6 కోట్ల డోసుల కొవాగ్జిన్ దేశంలో అందుబాటులో ఉండాలి.
No entry for Covaxin users in to US, UK: వాషింగ్టన్: అమెరికా, బ్రిటన్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాకు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన వ్యాక్సిన్ లిస్టులో చోటు దక్కలేదు.
Pfizer vaccine usage conditions: ఫైజర్ వ్యాక్సిన్ తయారీదారులైన బయోంటెక్ ఫార్మా కంపెనీ ప్రపంచానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాకు చెక్ పెట్టేందుకు శక్తివంతమైన వ్యాక్సిన్స్‌లో ఒకటిగా పేరొందిన ఫైజర్ వ్యాక్సిన్‌కి (Pfizer-BioNTech vaccine) ఔషదం పరంగా మంచి పేరే ఉన్నప్పటికీ.. వినియోగంలోనే ఇప్పటివరకు ఉన్న కొన్ని ప్రతీకూలమైన అంశాలు ఆ వ్యాక్సిన్ వినియోగానికి అడ్డుగా నిలిచాయి.
Covaxin side effects: కరోనా వైరస్‌పై పోరాటం చివరి అంకానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అంతా బాగుందనుకుంటే ఇప్పుడు దుష్ప్రభావాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ విషయంలో..
కరోనా వైరస్ నియంత్రణలో భారత ప్రయత్నాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడుతోంది. ముఖ్యంగా కోవ్యాగ్జిన్ తయారీలో భారతదేశ చిత్తశుద్ధిని కొనియాడుతూ మోదీకు ధన్యవాదాలు తెలిపింది.
తొలి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. భారత్ బయోటెక్ సంస్థ-ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ పై కీలక ప్రకటన వెలువడింది. 2021 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.