Lakshadweep: దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ జోరందుకుంది. ఈ క్రమంలో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మరో ఘనతను సాధించింది.
Washington Sundar: టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సందర్ కరోనా బారిన పడ్డారు. దీంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది.
Night curfew, Covid curbs in Andhra Pradesh : ఏపీలో నైట్ కర్ఫ్యూ, కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుంది. అలాగే పలు కరోనా ఆంక్షలు కూడా అమలులో ఉండున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగ జీవో జారీ చేసింది.
Coronavirus Omicron Covid Booster doses Updates : దేశంలో రోజురోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా, ఒమిక్రాన్ కేసుల వివరాలతో పాటు కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ప్రారంభం తదితర వివరాలు.
Delhi Disaster Management Authority's meeting, No lockdown in Delhi : కోవిడ్ పరిస్థితులపై ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా సమావేశమైంది. ఢిల్లీలో లాక్డౌన్ ఉండదు కానీ.. రెస్టారెంట్లలో డైన్ ఇన్ సదుపాయంపై నిషేధం విధించాలని డిసైడ్ అయ్యారు. అలాగే డీడీఎంఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana government extended Covid-19 curbs : తెలంగాణలో కోవిడ్ ఆంక్షల గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్ సర్కార్. అప్పటి వరకు ఆంక్షల్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, తదితర వాటిపై ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.
Central Govt: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Jharkhand CM Hemant Soren’: దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలట్లేదు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది.
Covid 19 home testing kit know about the app : ఐసీఎంఆర్ ఆమోదించిన హోమ్ కోవిడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఈజీ. యాప్ ఉంటుంది. దాని ద్వారా ఈజీగా టెస్ట్ చేసుకుని రిపోర్ట్ పొందొచ్చు.
ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఎక్కువ ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి నుంచి వచ్చే ప్రయాణికులు భారత్కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది.
E-Commerce sales, Amid Omicron fear Online Sales: కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయంతో ఆన్లైన్లో పెరిగిన అమ్మకాలు. ఈ-కామర్స్ వెబ్సైట్స్లలో అమ్మకాల జోరు మొదలైంది. గత వారంలో 15 శాతం దాకా ఈ-కామర్స్ ప్లాట్ఫాట్స్లలో అమ్మకాలు పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.