Uses Of Covid-19 Vaccination | కోవిడ్19 మహమ్మారిని అత్యుత్తమంగా ఎదుర్కొన్న దేశమైన భారత్ కరోనా టీకాలను సైతం ఉత్పత్తి చేసి దాదాపు 60 దేశాలకు పంపిణీ చేసి సాయం చేసింది. కానీ అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి.
IPL 2021 MS Dhoni Latest News | కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం మమమ్మారి జయించే అస్త్రాలుగా వైద్యశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కరోనా విషయంలో భారీ ఊరట లభించింది.
COVID-19 Positive Cases In Telangana | తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ సర్కార్ సైతం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
No Stock Of COVID-19 Vaccine | కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని నాలుగు రాష్ట్రాలు ప్రకటించాయి.
Reliance foundation's COVID-19 hospital in Gujarat: గాంధీ నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. గుజరాత్‌లోనే కాకుండా ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా రిలయన్స్ ఆక్సీజన్ సరఫరా (Oxygen supply) చేస్తున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రకటనలో పేర్కొంది.
CM KCR's Health condition: హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా నుంచి కోలుకున్నారు. బుధవారం జరిపిన కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ముఖ్యమంత్రికి నెగటివ్ అని నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డా. ఎం.వి. రావు (MV Rao) ఆధ్వర్యంలో నిపుణుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు.
Things to remember after COVID-19 recovery: న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన వారిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు (Corona second wave symptoms) గతేడాది వచ్చిన కరోనా కంటే ఇంకొంత భిన్నంగా ఉండటం అయోమయానికి గురిచేస్తోంది.
Allu Arjun Tests Positive For COVID-19 | మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్ లాంటి మెగా ఫ్యామిలీ సెలబ్రిటీలు కరోనా బారిన పడి అనంతరం కోలుకున్నారు. తాజాగా బన్నీ వంతు వచ్చింది.
Co-Win Registration For COVID-19 vaccination : కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకాల రిజిస్ట్రేషన్ కోసం చూస్తున్నారు. అయితే తొలుత రిజిస్ట్రేషన్ సమయం చెప్పకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తతున్నాయి.
Telangana COVID-19 Positive Cases : ఏప్రిల్ ప్రారంభం నుంచి కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కరోనా కేసులు తగ్గకపోగా, భారీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 8,061 మంది కరోనా బారిన పడ్డారు.
COVID-19 paid leave for virus affected govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సోకి బాధపడే వారికి, కరోనా సోకిన వారితో కాంటాక్టులోకి వచ్చిన కారణంగా క్వారంటైన్ (Quarantine) కావాల్సి వచ్చిన వారికి 28 రోజుల పాటు పెయిడ్ లీవ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ యూపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
IPL 2021: రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు.
SBI QR Code: గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది కరోనా వ్యాప్తి సమయం నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిట్ పేమెంట్స్ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే ఆన్లైన్లో మీ మొబైల్‌కు వచ్చే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదని ఎస్బీఐ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.
Actress Malashree Husband Ramu Passes Away| కరోనా మహమ్మారి పలువురు సెలబ్రిటీల జీవితంలోనూ పెను విషాదాన్ని నింపింది. తాజాగా ప్రముఖ నిర్మాతను బలిగొంది. సీనియర్ నటి మాలాశ్రీ భర్త, ప్రముఖ నిర్మాత రాము కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
T20 World Cup In India | ప్రస్తుతం దేశంలో 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Australia Suspends Flights from India: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్‌లో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇదివరకే న్యూజిలాండ్, ఫ్రాన్స్, కెనడా, యూఏఈ, యూకే సహా పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తెలిసిందే.
Telangana COVID-19 Positive Cases: నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత కరోనా కేసులు తగ్గకపోగా, రెట్టింపు కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి.
M Satyanarayana Rao Passed Away: కరోనా తీవ్రత అధికం కావడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆదివారం ఎమ్మెస్సార్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించించారు. చికిత్స పొందుతూనే నేటి తెల్లవారుజామున సత్యనారాయణ రావు తుదిశ్వాస విడిచారని నిమ్స్ వైద్యులు తెలిపారు.
Night curfew and Weekend lockdown in Punjab: చండీఘడ్: కరోనావైరస్ను కట్టడి చేసేందుకు క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధించగా తాజాగా పంజాబ్ కూడా ఆ రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది.
How To Use Pulse Oximeter: కోవిడ్19 బారిన పడిన వారిలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడాన్ని తొలి రోజుల్లోనే గుర్తించకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సోకిన తొలి రోజుల్లో హైపోఆక్సిమీయా సమస్య తలెత్తుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.