Curd & Milk for Weight Loss: ఒక్కోసారి శరీర బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టంగా మారింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
Curd And Lemon Benefits: సమాజంలో మంచి గుర్తింపు పొందాలంటే మంచి ముఖం, చర్మ సౌందర్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా సవాలుగా మారింది. అటువంటి పరిస్థితిలో పెరుగును వాడి ముఖాన్ని రక్షించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Curd Benefits: పెరుగు అంటే ఇష్టపడని వారుండరు. చాలా మంది ఉదయాన్నో, రాత్రిపూటనో తప్పకుండా ఒక్కసారైనా పెరుగుతో అన్నం తింటూ ఉంటారు. అయితే మన తరానికి పెరుగు మాత్రమే తెలుసు కానీ భారతదేశంలో చాలా ఏళ్ల క్రితం గ్రామాల్లో ఎర్ర రంగు పెరుగు కూడా తయారు చేసేవారు.
Flaxseed Raita: రైతా పాలతో తయారు చేసిన తియ్యాని పెరుగు మిశ్రమంతో తయారు చేస్తారు. ప్రస్తుతం వివాహా వింధు బోజనాలలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బోజనం చేసే ముందు వడ్డిస్తారు. రైతా లేకుండా ప్రతి భోజనం అసంపూర్ణ బోజనమని పెద్దలు అంటారు . ఈ మిక్స్డ్ కర్డ్లో చాలా రకాలున్నాయి.
Curd Benefits On Hair: పెరుగు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. పెరుగును జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Curd Benefits: సనాతన ధర్మం నుంచి అనేక సంప్రదాయాలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఈ అంశాల వెనుక మతపరమైన, శాస్త్రీయ వాస్తవాలు ఉన్నాయని శాస్త్రీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా అనుసరిస్తున్న వాటిలో ఆహారం సంబంధించినవి ఇతర అంశాలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి.
Curd Benefits For Hair: మనలో చాలా మందికి ఆహారంలో పెరుగు లేనిదే ముద్దదిగదు. పెరుగును రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికే కాకుండా జుట్టుకు కూడా పెరుగు వల్ల మేలు జరుగుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
How Healthy is Lassi: భారతదేశంలో లస్సీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎండాకాలంలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే లస్సీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Curd Health Benefits: మనం రోజు తినే ఆహారంలో చాలా మంది తప్పుకుండా పెరుగుకు చోటిస్తారు. కానీ, మరికొందరు పెరుగు అంటే ఎలర్జీ అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. కానీ, పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
Summer Health Tips: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే వేసవిలో పెరుగును తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకోండి.
Curd Sugar Benefits: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెరుగు, చక్కెర కలిపి తినమని మన పేరెంట్స్ ఎప్పుడో ఒకప్పుడు చెప్పే ఉంటారు. అలా తినాలని చేసిన సూచన వెనుక చాలా బలమైన కారణం ఉంది. అలా పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో పాటు శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Yogurt for High Blood Pressure: ప్రతిరోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రషర్) ను నియంత్రించ వచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటు కంట్రోల్ అయితే గుండెకు సంబంధింత వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
Curd Benefits In Summer: వేసవికాలం వచ్చిందంటే చాలు పెరుగు, మజ్జిగను ఆహారంలో తీసుకుంటున్నారు. కానీ ఏ కాలంలో అయినా వీటిని తింటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం, అమైనో అమ్లం ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.